టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం.. ఓపెనర్ శిఖర్ దావన్ అనూహ్యంగా తన భార్య అయేషా ముఖర్జీ కి విడాకులు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా ఈ నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యులు అసంతృప్తి అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా చివరకు ఇద్దరి నిర్ణయాల విషయంలో ఓకే చెప్పారు అనేది జాతీయ మీడియా కథనాల సారాంశం.
ఎనిమిది ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా శిఖర్ దావన్ భార్య అయిన అయేషా ముఖర్జీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. విడాకులు అనేవి ఈ సమయంలో తప్పడం లేదు అంటూ తన జీవితంలోని ముఖ్య సంఘటనలు తాను ఎదుర్కొన్న సవాళ్లు ముందు ముందు ఎలా ఉండబోతున్న విషయాలను ఆమె షేర్ చేశారు. విడాకులకు సంబంధించిన కారణంను మాత్రం క్లీయర్ గా చెప్పలేదు. దావన్ ఈ విషయంలో అధికారికంగా స్పందించాల్సి ఉంది.
You will discover a card checking process that may alert you
concerning when these chances favor the player.
654275 198085 There is noticeably a bundle to know about this. I assume you made certain nice points in capabilities also. 439107
507550 719861I enjoy the look of your web site. I lately built mine and I was looking for some tips for my website and you gave me several. May I ask you whether you developed the site by youself? 557243
742676 654352I saw lots of internet site but I believe this one has got something unique in it in it 291172