Switch to English

రాశి ఫలాలు: బుధవారం 08 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:51
సూర్యాస్తమయం: సా.6:07
తిథి: భాద్రపద శుద్ధ విదియ రా.తె.4:11. తదుపరి తదియ
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: ఉత్తర సా.6:11 వరకు తదుపరి హస్త
యోగం: శుభం రా. 2:59 వరకు తదుపరి శుక్లం
కరణం: భాలవ సా.4:57 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం:రా.2:16 నుండి 3:49 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి 12:22 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.12:41 నుండి మ 12:13:వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 నుండి తె.5:18 వరకు
అమృతఘడియలు: ఉ‌.11:18 నుండి 12:42 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (08-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందటంలో జాప్యం కలుగుతుంది.

కర్కాటకం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి మరింత అధికమవుతుంది.

కన్య: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

తుల: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు.

వృశ్చికం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

ధనస్సు: నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. గృహమున ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మకరం: కొన్ని వ్యవహారాలలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

మీనం: మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...