Switch to English

తెలంగాణ సెక్రెటేరియట్‌ కూల్చివేత.. ఇప్పుడే అవసరమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,410FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సెక్రెటేరియట్‌ స్థానంలో కొత్త సెక్రెటేరియట్‌ నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నిజానికి, చాలా కాలం క్రిందటే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కోర్టులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో కాస్త ఆలస్యమయ్యిందంతే. సెక్రెటేరియట్‌ కూల్చివేతపై న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో నిన్న రాత్రి నుంచి కూల్చివేతలు మొదలయ్యాయి. అతి తక్కువ సమయంలోనే మొత్తం కూల్చివేత పూర్తయిపోతుదట. అవును మరి.. దేన్నయినా కట్టాలంటే ఎక్కువ సమయం పడుతుందిగానీ, కూల్చివేయడం పెద్ద కష్టం కాదు కదా.!

అయితే, తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో వున్న ప్రస్తుత తరుణంలో సెక్రెటేరియట్‌ని కూల్చివేయడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న విపక్షాల నుంచే కాదు, ప్రజల నుంచి కూడా వస్తోంది. సెక్రెటేరియట్‌ని తాత్కాలికంగా కొంత కాలం పాటు కరోనా ఐసోలేషన్‌ కోసం వాడుకుని వుంటే బావుంటుందనే డిమాండ్‌ ఇప్పటికే విపక్షాల నుంచి వచ్చింది. సాధారణ ప్రజానీకం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కరోనా టెస్టుల విషయంలో పలుమార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా, చేయాల్సిన స్థాయిలో కరోనా టెస్టులు చేయని తెలంగాణ ప్రభుత్వం, సెక్రెటేరియట్‌ కూల్చివేతలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘వేర్‌ ఈజ్‌ కేసీఆర్‌’ అంటూ సచివాలయం కూల్చివేతపై కూడా కేసీఆర్‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక, ఈ సక్రెటేరియట్‌లో వాస్తు దోషాలంటూ పదే పదే ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ముఖ్యమంత్రి హోదాలో సెక్రెటేరియట్‌ వైపు చూసింది కూడా లేదు. ‘దేశంలో సెక్రెటేరియట్‌కి వెళ్ళని ఏకైక ముఖ్యమంత్రి..’ అనే విమర్శల్ని కూడా కేసీఆర్‌ ఎదుర్కొన్నారు. మరోపక్క, పాత సెక్రెటేరియట్‌ కూల్చేసి, ఆ స్థానంలో నిర్మించ తలపెట్టిన కొత్త సెక్రెటేరియట్‌ డిజైన్‌ కూడా దాదాపు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ డిజైన్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే, రాత్రికి రాత్రి దేన్నయినా కూల్చేయొచ్చుగానీ.. నిర్మించడానికి చాలా సమయం పడుతుంది కదా.! మరి, తెలంగాణ కొత్త సెక్రెటేరియట్‌ ఎప్పటికి నిర్మాణం పూర్తి చేసుకుంటుంది.? ఈలోగా తెలంగాణ సమాజానికి ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్పగలుగుతారు.?

తెలంగాణ సెక్రెటేరియట్‌ కూల్చివేత.. ఇప్పుడే అవసరమా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

Manjummel Boys: ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత స్పందన

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి...

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన...

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది....

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన నటి

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.! దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి.!

‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో ఓ సినిమా వచ్చింది కొన్నాళ్ళ క్రితం. నితిన్ హీరో.! సినిమా కదా, కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, మాచర్ల నియోజకవర్గంలో జరిగే రాజకీయ హింస మాత్రం నిజం....

నేడు ఏపీ లో తేలికపాటి వర్షాలు

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏపీ తీరానికి దూరంగా ఈశాన్య దిశగా పయనిస్తూ గురువారం...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...