Switch to English

ఏపీపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌: జంద్యాల రవిశంకర్‌ ట్వీటు వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా, ప్రస్తుతానికి ఆ స్థాయిలో బీజేపీ.. ఏపీ రాజకీయాల్లో పెద్దగా తలదూర్చడంలేదు. పైగా, బీజేపీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు భిన్న వాదనలు కన్పిస్తుంటాయి ప్రతి విషయంలోనూ. ఒకటేమో నిఖార్సయిన బీజేపీ వాదం. ఇంకోటేమో బీజేపీలో ప్రో వైసీపీ వాదం. ముచ్చటగా మూడోది బీజేపీలోని ప్రో టీడీపీ వాదం.ఈ మూడు వాదాల సంగతెలా వున్నా, ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిందట. రాష్ట్రంలో అనూహ్యమైన పరిణామాలు రానున్న రోజుల్లో చోటు చేసుకుంటాయని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న విషయం విదితమే.

సరిగ్గా ఈ టైమ్ లోనే, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ ఆసక్తికరమైన ట్వీటేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ నడుం బిగిస్తోందా.? రాజ్యాంగ విలువల్ని కాపాడే బాధ్యతను బీజేపీ తీసుకోబోతోందా.? అంటూ తన ట్వీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన.

జంధ్యాల రవిశంకర్‌ అంటే ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌ భావజాలం నిండిన వ్యక్తిలా కన్పించేవారు. కానీ, ఆ తర్వాత ఈక్వేషన్స్‌ మారాయి. గత కొద్ది కాలంగా ఇటు టీడీపీతోనూ, ఇంకోపక్క బీజేపీతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు పెరిగాయి. అయితే, తాను ఏ పార్టీకీ చెందినవాడిని కాదంటారాయన.

ఇదిలా వుంటే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో జంద్యాల ట్వీట్స్‌ రాజకీయంగా హాట్‌ టాపిక్స్‌ అయ్యాయి. రఘురామకృష్ణరాజుకి వైసీపీ షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం, ఆ తర్వాత ఆ వ్యవహారంపై జంద్యాల ట్వీట్స్‌ వేయడం, వాటికి తగ్గట్టే రఘురామకృష్ణరాజు పావులు కదపడం తెలిసిన సంగతులే. రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం గురించీ, షోకాజ్‌ నోటీస్‌కి సమాధానం కాదు, ప్రశ్నాస్తం సంధించబోతుండడం గురించీ ముందుగా జోస్యం చెప్పింది జంధ్యాల రవిశంకరే.

సో, రవిశంకర్‌ తాజా జోస్యం కూడా నిజమయి, ఏపీ రాజకీయాల్లో బీజేపీ జోరు పెరుగుతుందా.? పెరిగితే, అది అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుందా.? ఇంతకీ, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. వంటి విషయాల్లో బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌ ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...