Switch to English

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మ్యాడ్’ టీజర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,713FansLike
57,764FollowersFollow

వరుస సినిమాలతో సితార సంస్థ వైవిధ్యమైన చిత్రాలను అందిస్తోంది. అలాగే, సూర్యదేవర నాగ వంశీ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు ఇవ్వడంపై దృష్టి సారించారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెలుగులో నాణ్యమైన సినిమాకు పర్యాయపదాలుగా మారాయి. ఈ నిర్మాణ సంస్థలు ఇతర భాషలతో పాటు పాన్-ఇండియా మార్కెట్‌ లోకి కూడా ప్రవేశించాయి.

తాజాగా సూర్యదేవర నాగ వంశీ, రక్షా బంధన్ సందర్భంగా తమ సంస్థ నుండి ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రకటించారు. చినబాబు కుమార్తె, నాగ వంశీ సోదరి హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రం ‘ప్రొడక్షన్ నెం.18’తో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ్యాడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

Renu Desai: ‘యానిమల్’ పై రేణూ దేశాయ్ పోస్ట్.. కామెంట్స్ సెక్షన్...

Renu Desai: రణబీర్  కపూర్ (Ranbir Kapoor)-రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’...

Manchu Manoj : ఇన్నాళ్లు నాన్నకి ఇప్పుడు నా భార్యకి..!

Manchu Manoj : మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే సారి ఓటీటీ మరియు థియేటర్ ద్వారా మనోజ్...

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో...

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు...

రాజకీయం

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ముఖ్యమంత్రుల్ని తయారు చేస్తున్న చంచల్‌గూడా జైలు.!

తెలంగాణలో ఆ జైలుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రముఖ కారాగారం అయిన చంచల్‌గూడా, రాజకీయ నిందితులు, నేరస్తులకు కేరాఫ్ అడ్రస్.. అని అంటుంటారు.! నిందితులందరూ నేరస్తులు కాకపోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.! అసలు విషయానికొస్తే,...

ఓడిపోయిన జనసేన.! పారిపోయిన వైసీపీ, వైటీపీ.! ఏది పెద్ద అవమానం.!

కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు.. నాయకులూ పోటీకి ‘సై’ అన్నారు.! అధినేత పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్ ఇంకేముంటుంది.? కార్యకర్తలు, నాయకుల కోరికని మన్నించాలి కదా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిందదే.! ఎన్నికల ప్రచారంలో జనసేన...

Revanth Reddy: రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుందా.? ముంచేస్తుందా.?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ ఏమయ్యారు.? డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి, తెలంగాణలో ఏం జరగబోతోంది.? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్...

ఎక్కువ చదివినవి

Nayanthara: నయనతారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేశ్..! నెట్టింట పోస్ట్ వైరల్

Nayanthara:  స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కు ఆమె భర్త ఖరీదైన బహుమతి అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నయనతార పంచుకున్నారు. భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ కు...

సీఎం కేసీఆర్ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓటమి పాలవ్వడంతో సీఎం కేసీఆర్( KCR) రాజీనామా అనివార్యమైంది. దీంతో ఆయన తన రాజీనామా లేఖను తన ఓఎస్డి ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్య...

Priyanka Chopra: డీప్ ఫేక్ బారిన పడిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్

Priyanka Chopra: స్టార్ హీరోయిన్ రష్మిక మందన (Rashmika mandana) డీప్ ఫేక్ (Deep fake) వీడియో ఇటివల వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం షాక్ కు గురవగా ఏకంగా...

Pallavi Prashanth : బిగ్‌బాస్‌ : రైతు బిడ్డకి సినిమా ఆఫర్లు

Pallavi Prashanth : తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 లో స్పెషల్‌ కంటెస్టెంట్‌ గా అడుగు పెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. అతడు రెండు మూడు...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 02 డిసెంబర్ 2023

పంచాంగం  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:18 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ పంచమి సా.4:33 ని.వరకు తదుపరి కార్తీక బహుళ షష్ఠి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: పుష్యమి రా.7:04...