Switch to English

Pawan Kalyan Birthday Special: టాలీవుడ్ బాక్సాఫీస్ మనీ మెషిన్.. C/o పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘పవన్ కల్యాణ్.. ఈ పేరు చెప్పగానే వైబ్రేషన్స్ వస్తాయి’. ఇది ఒక సినిమాలోని డైలాగ్. నిజంగానే అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు పవన్. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతితక్కువ కాలంలోనే పవర్ స్టార్ గా ఎదిగి తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమాకు స్టయిల్ నేర్పిన హీరో. ‘ఒక దశలో యువత అంతా పవన్ నామ జపమే. నేనూ ఆయన్ను అలానే ఫాలో అయ్యా’నని రాజమౌళి వంటి దిగ్దర్శకుడే అన్నాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ పేరు మీదే డే వన్ రికార్డులు. ఆయనతో సినిమా అంటే నిర్మాతకు పండగ. దర్శకుడికి ఇమేజ్, అభిమానులకు జాతర. ఇంతటి మాస్ క్రేజ్ పవన్ కు దక్కిన వరమని చెప్పాలి.

నాటి నుంచి నేటి వరకూ..

1996 అక్టోబర్ 11న విడులైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఖుషి వరకూ.. వరుసగా ఏడు సినిమాలు ఒకదానిమించి ఒకటి హిట్. అంతస్థు మీద అంతస్థు కట్టినట్టు ఆయన ఇమేజ్ గ్రాఫ్ అమాంతం అలా పెరుగుతూనే వెళ్లింది. 2003లో జాని సినిమాకు వచ్చిన హైప్ తెలుగు సినిమా చరిత్రలో ఓ అద్భుతం. యువత, ఫ్యాన్స్, ట్రేడ్ ఆ సినిమా కోసం చూసిన ఎదురుచూపులు, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ కథలుగానే చెప్తారు. ఫలితమెలా ఉన్నా.. తన సినిమా కోసం తెలుగు సినిమానే ఎదురు చూసేలా చేసిన ఇమేజ్ పవన్ సొంతం. హీరో హీరోయిన్లంటే డ్యాన్సులే ఉండాలనే రూల్ బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ తొలిప్రేమతో తీసుకొచ్చారు. తొలిప్రేమతో యువతలో పవన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటుపై మరే తెలుగు హీరోకీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు.

పవనంటే హోరు.. ఫ్యాన్స్ లో జోరు..

ప్రతీ సినిమాలో పవన్ కల్యాణ్ చూపిన వినూత్నమైన పంథా, స్టయిల్ ఫ్యాన్స్, యూత్ ని పిచ్చెక్కించాయి. పవన్ నుంచుంటే స్టైల్, పక్కకు తిరిగి చూస్తే స్టైల్, నడిస్తే స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్.. ఒకటా రెండా పవన్ కల్యాణ్ అనే పేరు తెలుగు సినిమాకు మనీ మెషిన్. ఫ్యామిలీ సినిమాలు చేస్తేనే వచ్చే ఆడియన్స్ ను ఆ జోనర్లో సినిమాలు చేయకుండానే ధియేటర్లకు రప్పించిన ఘనత పవన్ సొంతం. ‘ఆయన డ్యాన్స్ చేయక్కరలేదు.. అలా నడుస్తూ ఉన్నా పాట అయిపోతుంద’ని నిర్మాత ఏఎం రత్నం అంటారు. ‘ఆయన సినిమాల్లోని క్లిప్స్ తీసుకుని సినిమా తీసినా జనం వస్తార’ని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అంటారు. వేదిక ఏదైనా.. పవన్ కల్యాణ్ పేరు వినబడితే హోరు. అదే.. బాహుబలి-2లో ఇంటర్వెల్ సన్నివేశానికి స్ఫూర్తి అయిందంటే పవన్ క్రేజ్ గురించి ఇంకేం చెప్పగలం.

5 COMMENTS

  1. Наша группа профессиональных исполнителей завершена подать вам прогрессивные системы, которые не только обеспечивают прочную оборону от заморозков, но и дарят вашему жилью трендовый вид.
    Мы трудимся с новыми строительными материалами, подтверждая долгий продолжительность эксплуатации и замечательные эффекты. Утепление фронтонов – это не только сокращение расходов на тепле, но и заботливость о экологии. Энергоспасающие инновации, какие мы претворяем в жизнь, способствуют не только дому, но и сохранению природных ресурсов.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Утепление и обшивка дома стоимость[/url] у нас составляет всего от 1250 рублей за квадратный метр! Это бюджетное решение, которое превратит ваш домик в настоящий тепловой уголок с минимальными затратами.
    Наши примеры – это не лишь изоляция, это формирование области, в где всякий элемент отражает ваш уникальный манеру. Мы возьмем во внимание все все ваши просьбы, чтобы осуществить ваш дом еще более удобным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://ppu-prof.ru/[/url]
    Не откладывайте занятия о своем квартире на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш дом не только комфортнее, но и изысканнее. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на веб-сайте. Добро пожаловать в обитель гармонии и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...