తెలంగాణ సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ రెజ్లర్ భుజంకార్ శ్రీనివాస్ ఆర్ధిక సమస్య తో ఆత్మ హత్య చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో పేరు పొందిన రెజ్లర్ శ్రీనివాస్ ఇటీవల కాలంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన కుటుంబ భారం మోయలేక ఏ జాబ్ లేకపోవడంతో చివరకు ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ గత కొంత కాలం గా ఎలాంటి పని లేకపోవడంతో డిప్రెషన్ కు గురి అయ్యాడట. దాంతో పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఏంకౌరీ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడని జనాలు ఆరోపిస్తున్నారు.
199945 188153i adore action movies and my idol is none other than Gerard Butler. this guy genuinely rocks 183833
313273 73338But wanna comment which you have a quite nice internet website , I really like the style and design it genuinely stands out. 403168