సంక్రాంతి పండుగ సందడే వేరు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పండగ రద్దీ నేపథ్యంలో ప్రతిఏటా ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ఈఏడాది 4,233 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపాం. ఈసారి పది శాతం పెంపుతో 4,233 బస్సులు నడుపబోతున్నాం. వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. జనవరి 7నుంచి 15వరకూ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి’.
‘తెలంగాణ నుంచి అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమహేంద్రవరం 40.. ప్రత్యేక బస్సులు నడుపుతాం. తెలంగాణలోని ప్రధాన నగరాలకు కూడా బస్సులు నడుపుతాం. గతంలో 30రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించగా.. ఇప్పుడు 60రోజుల ముందుగానే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామ’ని అన్నారు.
73907 71829You could uncover two to three new levels inside L . a . Weight loss and any one someone is incredibly crucial. Initial stage may be real melting away rrn the body. shed weight 3763
237981 392273i just didnt require a kindle at initial, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages more than a book, and makes it such a whole lot additional convenient. i may possibly undoubtedly advocate this item: 303316
70500 480359Reading, watching movies or plays, or similar activities that may possibly bring inspiration. 156047
813744 768596Right after study a lot of with the content material inside your internet website now, and i also truly considerably like your way of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls take a look at my web page also and inform me how you feel. 956841
208787 798300Soon after study some with the weblog posts in your website now, and i genuinely such as your technique for blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls look into my web site likewise and make me aware what you consider. 953578