బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ ధత్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్దం అవుతున్నాడు. ఇటీవలే క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంజయ్ దత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు స్టంట్స్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించాడట. అందుకోసం స్టంట్స్ లో కూడా మార్పులు చేర్పులు చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవల సంజయ్ దత్ స్వయంగా మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ తో స్టంట్స్ లో ఎలాంటి మార్పులు చేయవద్దు. మొదట ఎలా అయితే అనుకున్నారో అలానే చేద్దాం. నేను పూర్తి ఫిట్ గా ఉన్నాను. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా నాకు అక్కర్లేదు. నేను పోరాడేందుకు సిద్దంగా ఉన్నాను అని చెప్పాడట. దాంతో దర్శకుడు ముందుగా అనుకున్న ప్రకారమే స్టంట్స్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
333525 82043Perfectly written topic material , thanks for selective details . 239217
469099 151452Outstanding read, I recently passed this onto a colleague who has been performing a bit research on that. And the man in fact bought me lunch because I came across it for him smile So allow me to rephrase that: Appreciate your lunch! 540130
352336 469885As soon as I discovered this internet site I went on reddit to share some with the adore with them. 147280
305153 722197Id need to have to verify with you here. Which is not one thing I normally do! I take pleasure in reading a submit that will make individuals believe. In addition, thanks for permitting me to remark! 700683
198323 907517I found your blog on yahoo and can bookmark it currently. carry on the good function. 407281
142105 255087Extremely fascinating info !Perfect just what I was searching for! 795681
237347 877382Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nonetheless We are experiencing issue with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 536114
46759 287962Some truly fascinating information , properly written and broadly speaking user pleasant. 493298