బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు అనారోగ్యంగా ఉన్న విషయం తెల్సిందే. ఆయనకు లంగ్ క్యాన్సర్ మూడో దశ అని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. సంజయ్ దత్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తారని అన్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోనే ఉన్నారు. ప్రాథమిక చికిత్స మొదలైంది. పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక యూఎస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సంజయ్ దత్ అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ఒకరు. ఆయన పలు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం గమనార్హం.
సంజయ్ దత్ కేజిఎఫ్ 2 లో అధీరా పాత్రలో నటిస్తున్నాడు. కేజిఎఫ్ 2 సినిమాలో హీరో తర్వాత అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. సంజయ్ దత్ దాదాపు 2 నెలల డేట్స్ ను ఈ సినిమా కోసం కేటాయించాడు. ఆరు నెలలుగా షూటింగ్ జరగకపోవడంతో ఆయన పార్ట్ అలానే ఉండిపోయింది. లేదంటే ఈ పాటికి పూర్తైపోయేదే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం మాత్రమే కాకుండా షంషేర్, భుజ్, పృథ్వీరాజ్ వంటి భారీ సినిమాల్లో సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలు అన్నీ కలిపి దాదాపు 600 నుండి 700 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ దత్ అనారోగ్యం కారణంగా షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవన్నీ రిస్క్ లో పడినట్లే.
888180 979463Spot up for this write-up, I seriously believe this site needs a great deal more consideration. Ill apt to be once a lot more to learn additional, appreciate your that information. 23584
833489 703577These kinds of Search marketing boxes normally realistic, healthy and balanced as a result receive just about every customer service necessary for some product. Link Building Services 557299
904338 426899Thank you for your wonderful post! It has long been really insightful. I hope that you will continue sharing your wisdom with us. 647757
978843 603836I was suggested this internet website by my cousin. Im not confident whether this post is written by him as nobody else know such detailed about my dilemma. You are incredible! Thanks! 413603
620018 263698Man you legend. return see my internet site, you must get pleasure from it. 442511