మెగాస్టార్ చిరంజీవితోనూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోనూ తెలుగులో సినిమాలు చేసిన సమీరా రెడ్డి, ఒకప్పుడు యంగ్ టైగర్‌కి గర్ల్ ఫ్రెండ్‌గానూ వార్తల్లోకెక్కింది. అప్పట్లో యంగ్ టైగర్ అభిమానులు ఓ సినీ ఫంక్షన్లో ఈమెను ‘వదినా’ అని పిలిచేస్తే, ఆమె ముసి ముసి నవ్వులు నవ్వేసింది కూడా. అయితే, ఆ తర్వాత ఇద్దరి దారులూ వేర్వేరయిపోయాయనుకోండి.
అసలు విషయానికొస్తే, సమీరా రెడ్డి తాజాగా తన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో విశేషం బేబీ బంప్. సమీరా రెడ్డి గర్భవతి అవడం, తద్వారా వచ్చిన బేబీ బంప్‌తో ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాటిపై విపరీతమైన ట్రాలింగ్ జరిగేసరికి, ఆ ట్రాలింగ్‌కి గట్టిగా ఆమె కౌంటర్ ఇవ్వడం తెలిసిన సంగతులే. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్ అనుకుందో ఏమో, ఈసారి ఇంకాస్త ముందుకెళ్ళి బేబీ బంప్‌తో బికినీలో ఫొటోలకు పోజులిచ్చింది.
చిన్న ఛేంజ్ ఏంటంటే, ఆ టూ పీస్ బికినీ మీద, పల్చటి మరో టాప్‌ని కవర్ చేసిందంతే. ప్రెగ్నెంట్‌గా వుంటూ, న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన తారలు మన ఇండియాలోనే చాలామంది వున్నారు. ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతోంది కూడా. అంగాంగ ప్రదర్శన అనేది ఆటిట్యూడ్‌ని సూచిస్తుందనే స్థాయికి సెక్స్బాంబ్స్ తమ ఆటిట్యూడ్‌ని పెంచేసుకోవడం వల్లనే ఇదంతా.
గ్లామర్‌కి సంబంధించి హద్దులెప్పుడో చెరిగిపోయాయ్ గనుక, సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి ఇదో మార్గం గనుక.. ఈ కొత్త ట్రెండ్‌ని తప్పు పట్టాల్సిన పనే లేదేమో. అందం చూడవయా, ఆనందించవయా.. అన్న నానుడి ఎప్పటినుంచో వున్నదే మరి. ఆస్వాదిస్తే ఫర్లేదు, అడ్డగోలు విమర్శలు చేస్తేనే సమస్య.. అంటున్నారు సమీరా రెడ్డి లాంటోళ్ళు.
Related Posts
పవన్ రీమేక్ సినిమాకు వెరైటీ టైటిల్?
Nichts wäre Möchtegern Kühler zu bekommen eine jungen Erwachsenen Geburtstagsfeier weil es bis
geworden Stil fashion.
756552 75923Hello! Wonderful post! Please when I could see a follow up! 712361
13134 464082This internet page is known as a stroll-by for all of the data you wished about this and didnt know who to ask. Glimpse correct here, and youll positively discover it. 273504
585590 273159Hey there, I think your weblog may possibly be having browser compatibility issues. When I look at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb blog! 194254
996355 989250Hi my friend! I want to say that this post is amazing, nice written and incorporate approximately all significant infos. Id like to see far more posts like this . 736413