రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రష్యా తీరుపై అమెరికాతో సహా మిత్ర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈక్రమంలో రష్యన్లకు ఏటీఎమ్ నుంచి డబ్బులు రావట్లేదు.. చెల్లింపులు ఆగిపోయాయి. సూపర్ మార్కెట్ల నుంచి ఎక్కువగా కొనుగోళ్లు చేయలేకున్నారు. నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి.
ట్విట్టర్, యాప్ స్టోర్, ఫేస్ బుక్ అమెరికాకు, బీబీసీ లండన్ కు చెందినవి. ఈ రెండు దేశాలు కూడా రష్యాకు వ్యతిరేకంగా గళమెత్తినవే. ఫేస్ బుక్ ఓ అడుగు ముందుకేసి రష్యన్ స్టేట్ మీడియా.. మెటా, గూగుల్, యూట్యూబ్ నుంచి ఆదాయం పొందకుండా నిషేధం విధించాయి.
ఇదిలా ఉంటే.. ఈసారి రష్యానే ఇతర దేశాల సేవలపై ఆంక్షలు విధిస్తూ ఎదురెళ్తోంది. సోషల్ మీడియా దిగ్గజాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, బీబీసీ, యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఓ మీడియా జర్నలిస్ట్ పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ కు సానుభూతి దక్కకూడదనే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
555996 233922Hi there. Extremely cool site!! Guy .. Beautiful .. Fantastic .. I will bookmark your web site and take the feeds additionallyI am glad to locate so much valuable info appropriate here inside the write-up. Thanks for sharing 51746