గత నెల రోజులుగా ఉక్రెయిన్ దేశం పై రష్యా సాగిస్తున్న సైనిక దాడులకు ముగింపు పలికే సమయం వచ్చినట్లుగా అనిపిస్తుంది. తాజాగా రష్యా ఈ పోరులో మొదటి గెలుపు తాము దక్కించుకున్నట్లు గా ప్రకటించింది. దేశంలోని అత్యంత కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి అధికారాలను రష్యా దక్కించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
ఆ ప్రాంతాలకు స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ రాజధాని విషయం లో కూడా రష్యా ఏమాత్రం తగ్గడం లేదు. త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేసి యుద్ధం ముగించి వెనక్కి తిరగాలి అనేది రష్యా యొక్క వ్యూహంగా తెలుస్తోంది. మొదట్లో పోరాడినంతగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు పోరాడటం లేదు. అందుకే రష్యా పని సులభం అయింది అనేది కొందరి వాదన.
506306 225465I truly thankful to discover this site on bing, just what I was searching for : D too bookmarked . 365584
169215 625556Hey there! Excellent post! Please when all could see a follow up! 534879
998436 672039As I web-site possessor I believe the content material matter here is rattling fantastic , appreciate it for your efforts. You must keep it up forever! Greatest of luck. 798969
I enjoy this website – its so usefull and helpfull. [url=http://www.xn--hg3b50g00b6u5a.com/bbs/board.php?bo_table=free&wr_id=1117371]acquista ethambutol online[/url]