Rana Naidu: వెంకటేష్, రానా కీలక పాత్రలో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10వ తారీకు నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ స్పందన వచ్చింది.
వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరో ఇలాంటి బూతులు మాట్లాడితే ఎవరు చూస్తారు అంటూ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా నెగిటివ్ గా స్పందించారు. దాంతో ఫెయిల్యూర్ వెబ్ సిరీస్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ వెబ్ సిరీస్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. టాప్ 10 లో నిలిచి అత్యధికంగా చూస్తున్న వెబ్ సిరీస్ గా నిలిచింది. వెంకటేష్ ని అభిమానించే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడరని మొదట భావించారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తున్నారట. అందుకే అత్యధికంగా చూస్తున్న సిరీస్ ల జాబితాలో రానా నాయుడు నిలిచింది.
659264 536068I got what you intend, saved to favorites , very decent internet site . 551699