Switch to English

Vijayendra Prasad: ‘మా నెక్స్ట్ టార్గెట్ అదే..’:ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్రప్రసాద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

Vijayendra Prasad: “ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రస్తుతం ఆస్కార్ సాధించిన ఆనందంలో ఉంది. ఈ క్రమంలో వీరు వరుసగా మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘ ఆస్కార్ అకాడమీ లోని 20 కేటగిరీల్లో “ఆర్ఆర్ఆర్” చిత్రం కేవలం ఒక అవార్డు మాత్రమే గెలుచుకుంది. తదుపరి మరిన్ని కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకోవాలన్నది మా లక్ష్యం. ” ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఇట్ వన్స్” చిత్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే అది పదకొండు కేటగిరీలో నామినేట్ అయింది. ఏడు అవార్డులను దక్కించుకుంది. అంత అద్భుతమైన సినిమా అది. మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్నదే మా లక్ష్యం” అని వెల్లడించారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు ‘బాహుబలి’ సిరీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు విజయేంద్రప్రసాద్ రచయితగా పనిచేశారు.

40 COMMENTS

 1. I’m amazed, I have to admit. Seldom do I come across a blog
  that’s both equally educative and interesting, and let me
  tell you, you’ve hit the nail on the head. The problem is something that not enough men and women are speaking intelligently about.

  Now i’m very happy I stumbled across this in my hunt for something concerning
  this.

 2. Heya! I realize this is sort of off-topic however I needed to ask.
  Does building a well-established website such as yours take a large amount of work?
  I am completely new to running a blog however I do write in my journal everyday.
  I’d like to start a blog so I can easily share my experience and thoughts online.
  Please let me know if you have any suggestions or tips for brand new aspiring bloggers.
  Thankyou!

 3. I’m really enjoying the theme/design of your web site. Do you ever run into any internet browser compatibility problems?
  A couple of my blog audience have complained about
  my website not operating correctly in Explorer but looks great in Firefox.

  Do you have any suggestions to help fix this issue?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Modi-Meloni: మోడీ-మెలోనీ సెల్ఫీ.. మళ్లీ ట్రెండింగ్ లోకి ‘మెలోడి’ హ్యాష్ ట్యాగ్

గతేడాది డిసెంబర్లో దుబాయ్ లో జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వారి...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

Daily Horoscope: రాశి ఫలాలు: అదివారం 16 జూన్ 2024

పంచాంగం తేదీ 16- 06-2024, అదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల దశమి రాత్రి 2.31...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని ఓ యూనివర్శిటీలో...