Switch to English

Rama Banam: గోపీచంద్ రామబాణం చిత్రానికి బడ్జెట్ కష్టాలు!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,532FansLike
57,764FollowersFollow

Rama Banam: వరస ప్లాపులతో సతమతమవుతున్నా కానీ గోపీచంద్ కు అవకాశాలకు కొదవేం లేదు. ప్రస్తుతం తనకు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి రామబాణం అనే పవర్ఫుల్ అండ్ క్లాస్ టైటిల్ పెట్టారు. టైటిల్ తో పాజిటివ్ బజ్ వచ్చింది.

కానీ ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక నెగటివ్ బజ్ మొదలైంది. శ్రీవాస్ బడ్జెట్ అదుపు తప్పి ఖర్చుపెట్టిస్తున్నాడని అంటున్నారు. మార్కెట్ డెంట్ పడిన గోపీచంద్ తో ఇలాంటి రిస్క్ నిర్మాతకు చేతులు కాల్చినట్లే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఇప్పటికే ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, ఏకంగా గంటకు పైగా ఫుటేజ్ కు కత్తెర పడాలని, అదంతా నిర్మాతకు లాసే కదా అంటున్నారు. ఈతరం దర్శకులు చాలా మందిది ఇదే తీరు. అనుకున్న సీన్లు అన్నీ తీసేసి దాని తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద కసరత్తులు చేస్తున్నారు. సినిమా హిట్ అయితే ఓకే, ప్లాపయితేనే వస్తుంది సమస్య.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tharun Bhaskar: ‘కీడా కోలా’.. ఎస్పీ బాలు పాట వివాదంపై తరుణ్...

Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమాలో గాన గంధర్వుడు...

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్...

Chandrabose: ఆస్కార్ కు గుర్తుగా గ్రంథాలయం.. చంద్రబోస్ వినూత్న ఆలోచన

Chandrabose: రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr Ntr) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ప్రఖ్యాత...

Pawan Kalyan: పవన్ ఉస్తాద్ పై అప్డేట్..! పవర్ ఫుల్ టీజర్...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం జనసేనానిగా (Janasena) ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. మే 13న జరుగబోయే...

Kareena kapoor: దక్షిణాది సినిమాలో కరీనా కపూర్..! స్టార్ హీరోతో జోడీ...

Kareena kapoor: బాలీవుడ్ (Bollywood) స్టార్ నటిగా నటన, గ్లామర్, యాక్షన్ తో రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కరీనా కపూర్ (Kareena...

రాజకీయం

వైసీపీ ప్రచార పైత్యాన్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్న వైనం.!

అధికారం శాశ్వతం అని ప్రజాస్వామ్యంలో ఎవరూ విర్రవీగడానికి లేదు. ఇంకో పాతికేళ్ళు అధికారంలో వుండేది తామేనంటూ, వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ఏమయ్యిందిప్పుడు.? వైసీపీ హయాంలో వైసీపీ రంగులతో నడిచిన...

అబ్బే, మోడీ మరీ గట్టిగా తిట్టెయ్యలేదు: వైసీపీ బాధేంటి.?

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా...

Pawan Kalyan: ‘ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపిస్తున్నాం’.. బొప్పూడి సభలో జనసేనాని

Pawan Kalyan: ‘2014 లో తిరుపతి వెంకన్న సాక్షిగా మొదలైన పొత్తు.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పురుడు పోసుకుంది. ప్రధానిగా మోడీ (PM Modi) హ్యాట్రిక్‌ కొట్టబోతున్నార’ని జనసేన (Janasena) అధినేత...

Mudragada Padmanabham: ముద్రగడ నిజ స్వరూపం బయటపడింది.!

వైసీపీలో చేరాలనుకున్నారు, చేరిపోయారు.! వైసీపీ నేతగా ముద్రగడ పద్మనాభం ఏమైనా మాట్లాడొచ్చు. కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి సగం సీట్లను పొత్తులో భాగంగా తెచ్చుకుని వుంటే.. అంటూ...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఇంత యాగీ ఎందుకు.?

రాజకీయాలన్నాక విమర్శలు ఎంత సహజమో, అరెస్టులూ అంతే సహజం.! అయితే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఒకింత ఆశ్చర్యకరం. పైగా, ఆమె...

ఎక్కువ చదివినవి

Mahesh: మహేశ్ డ్యూయల్ రోల్..!? రాజమౌళి సినిమాపై గాసిప్స్ వైరల్

Mahesh: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఇటివలే గుంటూరు కారం సినిమాతో సందడి చేశారు. ఆయన తర్వాతి సినిమా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంతో తెరకెక్కే సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. త్వరలో సినిమా...

Mudragada Padmanabham: ముద్రగడ నిజ స్వరూపం బయటపడింది.!

వైసీపీలో చేరాలనుకున్నారు, చేరిపోయారు.! వైసీపీ నేతగా ముద్రగడ పద్మనాభం ఏమైనా మాట్లాడొచ్చు. కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి సగం సీట్లను పొత్తులో భాగంగా తెచ్చుకుని వుంటే.. అంటూ...

భీమవరం నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ.!

కన్‌ఫ్యూజన్ కాస్త తొలగింది. అసెంబ్లీకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. అదీ, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే జనసేనాని పోటీ చేస్తారట.! ఈ విషయాన్ని తాజాగా జనసేన పార్టీలో చేరిన...

Sivaji: ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా..?’ ఆలీకి శివాజీ ఇచ్చిన సలహా ఇదే..

Sivaji: సినిమాలు, రాజకీయాలు వేరువేరని.. ఎన్నికల్లో పోటీ చేయొద్దని ప్రముఖ నటుడు ఆలీకి సలహా ఇచ్చారు నటుడు శివాజీ. ఓ కార్యక్రమంలో శివాజీని ఇంటర్వ్యూ చేసే క్రమంలో వారి మధ్య వచ్చిన రాజకీయ...

Devi Sri Prasad: DSP @ 25..! నా కల నెరవేరింది..సంతోషంలో రాక్ స్టార్

Devi Sri Prasad: 1999లో ‘దేవి’తో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీ ప్రసాద్ పరిశ్రమలో 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలి సినిమాతోనే విజయం సాధించి వెనుతిరిగి చూడలేదు. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్...