Switch to English

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి ఆయన.. కుటుంబం పేరు నిలబెట్టాడని అనిపించుకోవడం ఎనలేని గౌరవం. వారసుల నుంచి ఇంతకంటే ఓ కుటుంబం కోరుకునేది ఏదీ ఉండదు. వీటన్నింటినీ వంద శాతం చిత్తశుద్ధితో.. ఎంతో జాగ్రత్తగా మొక్కకు అంటు కట్టినట్టు చేసి చూపించాడు రామ్ చరణ్. తెలుగు సినిమాను ఏకచత్రాధిపత్యంగా ఏలిన మెగాస్టార్ చిరంజీవికి వారసుడు. రాష్ట్రం, దేశందాటి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుని.. ఏటికేడు తన స్థానాన్ని పెంచుకుంటూ తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తున్నాడు.. అభిమానులకు అంబరాన్నంటే సంబరాల్ని ఇస్తున్నాడు. నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు.

కోట్లాదిమంది అభిమానులు..

సంస్థాగతంగా ఉన్న మెగాభిమానులే కాకుండా.. రామ్ చరణ్ తన టాలెంట్ తో 17ఏళ్ల కెరీర్లో సంపాదించుకున్న కొత్త జనరేషన్ అభిమానులే కోట్లలో ఉన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మల్లూవుడ్ నుంచి హాలీవుడ్ లో సైతం రామ్ చరణ్ కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో రామ్ చరణ్ క్రేజ్ తిరుగులేనిది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ చూపే అభిమానానికి సరిసమానంగా అక్కడ అభిమానులు ఉన్నారు. ఇదంతా రామ్ చరణ్ కష్టం.. శ్రమ.. నిబద్ధత. చేసే పనిపై శ్రద్ధ, సినిమాపై దైవత్వం, ఎదుటివారికి ఇచ్చే గౌరవంతో సంపాదించుకున్నది. చిరంజీవి కుమారుడిగా ఎంట్రీ ఇవ్వొచ్చు కానీ.. తర్వాత తన టాలెంట్ తప్పనిసరని గుర్తించి తన బలాల్ని మొత్తం 14 సినిమాల్లో పెట్టి నేడు గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదగడం అతని కఠోర శ్రమ, నటనా సామర్ధ్యం.

చెరిపేసిన బౌండరీస్ అటువంటివి..

‘రామ్ చరణ్ హిట్ కొడితే ఎలా ఉంటదో చూడండ’ని తనకో వ్యక్తి చెప్పాడని సుకుమార్ అన్నారు. రంగస్థలంతో అదెంత నిజమో నిరూపణైంది. రంగస్థలంలో వినికిడి సమస్య ఉన్న గ్రామీణ యువకుడిగా పాత్రలో జీవించాడు. RRRలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపాడు. ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ బౌండరీస్ చెరిపేసాడు. తనతో సినిమా అంటే అద్భుతమైన కంటెంట్, కథ ఉండాల్సిందే అనేలా నటనలో పదునెక్కాడు. పాత్ర స్థాయి ఎంతైనా, కష్టమెంతైనా అంతకుమించి చేసే కటౌట్ ఆయనది. మెగా అనే పునాదిపై.. తాను కట్టుకుంటున్న సౌధంపై సగర్వంగా ఎగురుతున్న జెండా రామ్ చరణ్. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని విజయాలతో ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా ఎదగాలని మనసారా కాంక్షిస్తూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.

4 COMMENTS

  1. Hey! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.

    Would you be interested in exchanging links or maybe guest writing a blog article or vice-versa?
    My website discusses a lot of the same subjects as yours and I think we could greatly benefit from
    each other. If you are interested feel free to send me
    an e-mail. I look forward to hearing from you!
    Fantastic blog by the way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...