Switch to English

అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమైన “రాక్షస కావ్యం”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,468FansLike
57,764FollowersFollow

అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత క్వాలిటీ కోసమే వారం రోజులు “రాక్షస కావ్యం” మూవీ రిలీజ్ ను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ తెలిపారు.

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు.
రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు ఇన్ స్టంట్ హిట్ అయ్యాయి.

ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాళ్టి ట్రెండ్ కు కావాల్సిన సినిమా అంటూ అప్రిషియేట్ చేశారు. ఈ అంచనాలన్నీ అక్టోబర్ 13న థియేటర్స్ లో రీచ్ అవుతామని మూవీ టీమ్ నమ్మకంతో చెబుతున్నారు.

సినిమా

“మలయాళ ప్రేమకథలు హిట్ చేస్తాం, తెలుగు ప్రేమకథలపై వివక్ష” :...

సక్సెస్‌ఫుల్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'K-ర్యాంప్'. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మలు...

‘హరి హర వీరమల్లు’:  జూలై 20న వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’...

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

రాజకీయం

నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్

మంగళగిరిలో రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని, పట్టణాన్ని మరింత శుభ్రంగా మార్చాలని మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రత్యేక ఛాలెంజ్ ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు...

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

ఎక్కువ చదివినవి

పొలిటికల్ పేమెంట్లు.! రాజకీయాలు ఇలాక్కూడా వుంటాయా.?

ప్రెస్ మీట్ పెట్టాలంటే, పేమెంట్లు అందాల్సిందే.. కొన్నేళ్ళ క్రితం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన మాట ఇది. మీడియాకి కొందరు రాజకీయ నాయకులే ఈ విషయమై లీకులు అందించడంతో అప్పట్లో, ఈ అంశం...

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

Daily Horoscope: నేటి రాశిఫలితాలు

జూలై 11, 2025 – శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఆఫీసులో పనుల్లో కొంత ఒత్తిడి కనిపించొచ్చు కానీ మీరు స్మార్ట్‌గా డీల్ చేస్తారు. కుటుంబంలో ఒక చిన్న విషయం కారణంగా మాటల తేడా...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...