కరోనా వైరస్ పోవాలంటే నరబలి ఇచ్చి దేవతలను సంతృప్తి పరచాలంటూ ఘాతుకానికి పాల్పడ్డాడో గుడి పూజారి. అమానవీయమైన ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని బందహుడా గ్రామంలో జరిగింది. స్థానిక గుడిలోని పూజారి సన్సారీ ఓజా.. అదే గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ ప్రధాన్ ను బుధావారం రాత్రి గొడ్డలితో తల నరికి హతమార్చాడు. గురువారం ఉదయం నర్సింగాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను హత్య చేసినట్టు ఒప్పుకుని లొంగిపోయాడు. పోలీసులు పూజారిపై కేసు నమోదు చేశారు.
దీనిపై పోలీసుల విచారణలో పూజారి విస్తుపోయే విషయాలు చెప్పాడు. కరోనాను తరిమేయాలంటే నరబలి ఇవ్వాలని దేవతలు తనకు కలలో కనిపించి చెప్పారని చెప్పుకొచ్చాడు. అందుకే తాను ఈ పని చేసినట్టు నేరం ఒప్పుకున్నానని చెప్పాడు. అయితే.. దీనిపై గ్రామస్థులు, పోలీసులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి సరోజ్ కుమార్ కు గుడి పూజారికి ఆస్తి సంబంధించిన విబేధాలు ఉన్నాయని గ్రామస్థులు అంటున్నారు. పోలీసులు మాత్రం మద్యం మత్తులోనే పూజారి ఈ హత్య చేసాడని.. అతని మానసిక పరిస్థితి కూడా బాలేదని అంటున్నారు. నిందితుడు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
913546 651206Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 445772
803938 649629you made running a blog glance 209559
862529 502415I really like this blog web site, will undoubtedly come back again. Make sure you carry on creating quality content material articles. 535623
175558 435309You created some 1st rate factors there. I regarded on the web for the issue and located a lot of people will associate with with your internet site. 28288
249315 590834I ought to appear into this and it would be a difficult job to go more than this completely here. 207059
393430 820474Paris Hilton: So lovely spending time with Manny and h 518113
642217 378311Spot lets start on this write-up, I seriously believe this incredible internet site requirements significantly far more consideration. Ill more likely once once again to read a terrific deal far more, a lot of thanks that information. 982899