Switch to English

సాహోరే.. ప్రభాస్‌, శ్రద్ధా.. అదరగొట్టేశారంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ త్వరలో ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయమే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ హీరోగా వస్తున్న సినిమా ఇది. ‘బాహుబలి’ రేంజ్‌లో ‘సాహో’ని ఊహించుకోగలమా.? ఆ స్థాయిని ప్రభాస్‌ మళ్ళీ అందుకుంటాడా.? తొలి సారి తెలుగు తెరపై మెరవనున్న శ్రద్ధా కపూర్‌, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని తన వలలో వేసుకుంటుందా.? ‘రన్‌ రాజా రన్‌’ సక్సెస్‌ తర్వాత, ప్రభాస్‌ కోసమే ఇన్నేళ్ళు ఎదురుచూసిన దర్శకుడు సుజీత్‌, ‘సాహో’తో ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడు? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆగస్ట్‌ 30 వరకు వేచి చూడాల్సిందే.

ఈలోగా సినిమాపై అంచనాలు పెంచేయడానికి టీమ్‌ ‘సాహో’ ప్రచార కార్యక్రమాల్ని ఉధృతం చేసింది. తాజాగా ‘సాహో’ నుంచి రెండో ఆడియో సింగిల్‌ని విడుదల చేశారు. తొలి సాంగ్‌ టీజర్‌ ‘సైకో సయ్యా’ సూపర్‌ సెన్సేషన్‌గా మారిన విషయం విదితమే. ఇక, రెండో ఆడియో సింగిల్‌ ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్‌ టీజర్‌ బయటకొచ్చింది. వస్తూనే, సోషల్‌ మీడియాలో వివిధ భాషల్లో హోరెత్తించేస్తోంది.

ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ల కోసం డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ ఈ సాంగ్‌ ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. ఇప్పటిదాకా ఎప్పుడూ ఏ సినిమాలోనూ చూడని లొకేషన్స్‌లో ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్‌ని పిక్చరైజ్‌ చేశారు. ఆ అందమైన లొకేషన్స్‌ని ప్రభాస్‌ – శ్రద్ధా జంట తమ గ్లామర్‌తో డామినేట్‌ చేసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ చాలా చాలా బావున్నాయి.

ప్రభాస్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.. హ్యాండ్సమ్‌ హంక్‌ ఆఫ్‌ తెలుగు సినిమా.. కాదు కాదు, హ్యాండ్సమ్‌ హంక్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా.. అని ప్రభాస్‌ గురించి ఇంకోసారి గట్టిగా చెప్పేసుకోవచ్చు. శ్రద్ధా కపూర్‌ చాలా బ్రైట్‌గా వుంది ఈ ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్‌లో. మొత్తమ్మీద, విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సంచలనాలు షురూ చేసిన ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్‌ టీజర్‌.. సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేస్తుందనడం నిస్సందేహమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన నటి

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా 103 మంది డ్రగ్స్...