మొత్తానికి కన్నడంలో సంచలన విజయం అందుకుని కన్నడ బాహుబలి గా ఇమేజ్ తెచ్చుకున్న కెజిఎఫ్ సినిమాకు రెండో చాఫ్టర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి చాఫ్టర్ ఇచ్చిన ఊపుతో రెండో భాగం విషయంలో బడ్జెట్ కూడా భారీగా పెంచేశారు. యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో అదికూడా జులై చివర్లో విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2020 జులై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ న విడుదల చేసేందుకు కెజిఎఫ్ 2 కూడా సిద్ధం అవుతుంది. అంటే రాజమౌళి సినిమాకు కెజిఎఫ్ పోటీగా మారనుందా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెజిఎఫ్ విషయంలో ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏమాత్రం తగ్గకూడదన్న ఆలోచనతో మేకర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట.
దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల రోజు కెజిఎఫ్ 2 వస్తుండడంతో అసలు ఆర్ఆర్ఆర్ పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ నిజంగా ఆ రోజు విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందా అని. ఎందుకంటే బాహుబలి విషయంలో ఎక్కువ సమయం తీసుకున్న జక్కన్న ఈ సినిమాకు కూడా సమయం ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. మరో వైపు రామ్ చరణ్ ఈ సినిమా అనుకున్న డేట్ లోనే విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మొత్తానికి రెండు భారీ చిత్రాల మధ్య క్లాష్ లేకుండా చూసుకోవడం ఎంతైనా బెటర్.
230099 126327Black Ops Zombies is now available […]Take a look here[…] 233609
749586 40640Superb blog here! Also your site loads up really fast! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as fast as yours lol xrumer 895298
801902 647096I surely did not comprehend that. Learnt a thing new nowadays! Thanks for that. 47961
716428 491192Excellent site, determined several something completely new! Subscribed RSS for later, aspire to see much more updates exactly like it. 932499
184767 361512As I web website possessor I believe the content material matter here is rattling amazing , appreciate it for your efforts. You need to keep it up forever! Excellent Luck. 693147
427913 664513I got what you intend, saved to my bookmarks , very decent internet site . 157961