మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకలి మీదున్న అభిమానులకి విందు భోజనం లాంటి సినిమా కావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే అన్ని వర్గాల నుంచీ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ ను సాధించింది.
పలు ఏరియాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 32 కోట్ల షేర్ సాధించింది.
ఏపీ – తెలంగాణలో ఏరియాల వారీగా మొదటి రోజు ఏపీ తెలంగాణాలో ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్:
నైజాం: 8.75 కోట్లు
సీడెడ్: 4.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.85 కోట్లు
ఈస్ట్ గోదావరి: 3.10 కోట్లు
వెస్ట్ గోదావరి: 4.50 కోట్లు
గుంటూరు: 3.95 కోట్లు
కృష్ణ: 1.9 కోట్లు
నెల్లూరు: 1.71 కోట్లు
ఏపీ తెలంగాణాలో ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే మొత్తం షేర్: 32.28 కోట్లు
25254 247657I feel you did an awesome job explaining it. Confident beats having to research it on my own. Thanks 299040
357854 10286Hello! Ive been reading your web website for a even though now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say maintain up the very good function! 559209
954457 812857I surely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 652765
622875 225382I conceive this internet site holds some real superb info for everybody : D. 116694
451544 673292There is visibly a bunch to know about this. I believe you made various excellent points in attributes also. 946740
875799 968717What a lovely blog page. I will surely be back again. Please keep writing! 457514