ప్రపంచాన్ని అష్టదిగ్బంధనం చేసిన కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపు, శక్తి మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పలు దేశాల ఎన్నో రకాల వేరియంట్లలో ఇది దర్శనమిచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్ ను తమ దేశంలో గుర్తించినట్టు శ్రీలంక తెలిపింది. ఇప్పటివరకు అక్కడ కనుగొన్న కరోనా వైరస్ రకాలతో పోలిస్తే ఇది చాలా ఉధృతంగా వ్యాపిస్తోందని వెల్లడించారు. ఇది గాలిలో దాదాపు గంటసేపు మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు.
ఇటీవల తమ దేశంలో యువత ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతోందని.. ఇందుకు ఈ కొత్త రకం కరోనాయే కారణమని వివరించారు. ఇది థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
982366 414707I recognize theres lots of spam on this site. Do you require assist cleansing them up? I may support among courses! 398302
390349 653919This post post made me think. I will write something about this on my weblog. 928275
182448 572729As I internet site possessor I think the articles here is quite wonderful, regards for your efforts. 31291