దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూండటం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా 7వేలకు పైగా నమోదైన కేసులు గురువారం 8వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..
24 గంటల్లో దేశంలో 3.44 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8329 కేసులు నమోదయ్యాయి. ముందురోజు ఆ సంఖ్య 7584గా ఉంది. 103 రోజుల తర్వాత ఇవే అత్యదిక రోజువారీ కేసులు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 3081, ముంబైలో 1956, కేరళలో 2415, ఢిల్లీలో 655 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,370గా నమోదై కలకలం రేపుతోంది.
నిన్న కరోనాతో 4216 మంది కోలుకోగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 5.24లక్షల మందికి పైగా మృతి చెందారు. నిన్న 15.08లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తంగా 194.9కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
911271 266544Thank her so much! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 347102
616858 386480Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this amazing like you organize your company at the moment. educational 947614
743417 694869Now we know who the ssebnile one is here. Great post! 392291
64288 937856Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 129257
413100 106575This sort of in search of get the enhancements made on this particular lifestyle and diet, begin your L . a . Shifting the pounds diet answer can be a huge procedure into accesing which usually hope. weight loss 487254
185287 317309I like this weblog so a lot, saved to bookmarks . 941724