Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,686FansLike
57,764FollowersFollow

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. నిత్యం సెక్యూరిటీ ఉండే జగన్ ఇంటి వద్ద ఈ వాహనం ఎటువంటి తనిఖీలు లేకుండా వెళ్లిందనే ఆరోపణలు వస్తున్నాయి.

‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయిన్ సంగతేంటి..? ఎందుకు తనిఖీ చేయలేదు..? అందులో ఏముంది..? అదేమన్నా బ్రెజిల్ సరుకా..? లేదంటే మద్యంలో మెక్కిన రూ.వేల కోట్లా..? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా..? అదీ కాదంటే.. ఇన్నాళ్లూ ఏపీ సెక్రటేరియట్లో దాచిన దొంగ ఫైళ్లా..? వీటికి సమాధానం చెప్తారా.. డీజీపీ గారూ..?’ అంటూ ప్రశ్నలు సంధించారు.

ఎన్నికల్లో గెలవడం సాధ్యంకాదని తేలడంతో వైసీపీ నేతలు తాయిలాలకు సిద్ధపడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. జగన్ ను శాస్వతంగా ప్యాలెస్ కే పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజాభీష్టాన్ని చీప్ ట్రిక్స్ తో మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

సినిమా

Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత...

Peddi: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పెద్ది’ పాట.. ...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో  తెరకెక్కిన పెద్ది త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తోపాటు...

AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా...

‘వన్ సైడ్ లవ్ మ్యాడ్‌నెస్’తో వస్తున్న హర్షిత్ రెడ్డి ‘దీవాన’

‘శుభం’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో Harshith Reddy నటిస్తున్న కొత్త చిత్రం ‘దీవాన’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల...

ఇండియన్ సినిమాలోనే కొత్త కాన్సెప్ట్.. ‘సింగ్ గీతం’పై హీరో అయాన్ ఆసక్తికర...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్...

రాజకీయం

చిన్నారి అత్యాచార కేసులో నవ్వులు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

తమిళనాడులో బాలికపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కోయంబత్తూర్ జిల్లాలో పదేళ్ల బాలికను కొందరు దుండగులు అపహరించి అమానుషంగా హింసించిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ...

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్గోదావరి వంటి జీవనదులను మనమే కాలుష్యంతో మృత నదులుగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan ఆవేదన...

తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత కలకలం.. సురక్షితంగా రెస్క్యూ

తిరుపతిలోని Sri Venkateswara Veterinary Universityలో చిరుత సంచారం కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan వెంటనే స్పందించారు. ప్రస్తుతం చిరుత...

“కాలుష్యరహిత గోదావరి పుష్కరాలే లక్ష్యం”.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

రాబోయే గోదావరి పుష్కరాలను “కాలుష్యరహిత గోదావరి” థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పష్టం చేశారు. గోదావరిలో కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలపై పూర్తిస్థాయి...

కాలుష్య రహిత గోదావరి కోసం పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్.. పుష్కరాల పనులపై కీలక ఆదేశాలు

రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం విస్తృతంగా పర్యటించి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, గోదావరి నది కాలుష్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పుష్కరాల ఘాట్ నుంచి పడవలో...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ లో నెగిటివిటీనేనా? ఈ పాజిటివ్స్ కూడా చూడండి

Ram Charan: ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో శనివారం మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జరిగిన ‘పెద్ది’ ఈవెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు హీరోకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్...

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. మకర రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు

మే 25 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కనిపించనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే...

బుమ్రా గురించి రామ్ చరణ్‌కి తెలియదా? ట్రోల్ చేస్తున్న వారిపై ఫ్యాన్స్ ఫైర్

మెగా పవర్ స్టార్ Ram Charan భోపాల్‌లో జరిగిన పెద్ది కి ఆవాజ్ ఈవెంట్‌లో చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత క్రికెటర్ Jasprit Bumrah గురించి మాట్లాడిన...

‘మావిగన్’ నుంచి హత్యా రాజకీయాల దాకా.. చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమరావతి, మావిగన్ కారిడార్, భూసేకరణ, పెన్షన్లు, మహిళల అంశం నుంచి కుటుంబ...

కాలుష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్.. పరిశ్రమలకు కఠిన హెచ్చరికలు

దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై...