Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో సినిమాకి పొలిటికల్ కష్టాలు తీరినట్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు ఓ ఊరట తెలుగు సినిమాకి. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. నిజమేనా.? అసలు కథ ఏంటన్నది వేరే చర్చ. సినిమాకి కాస్త ఊరట దొరికింది.. ప్రస్తుతానికి ఇది తెలుగు సినిమాకి పండగ లాంటి వార్తే.

రాజకీయ పార్టీల కార్యక్రమాలకు లేని కోవిడ్ సమస్య, కేవలం సినిమా థియేటర్లకే ఎందుకొచ్చింది.? అన్న విమర్శ వెల్లువెత్తినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో సినిమా థియేటర్లకు లేని అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే రావడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో చాలా గలాటా చోటు చేసుకుంది.

‘టక్ జగదీష్’ సినిమా థియేటర్లలోకి రాకపోవడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్యుపెన్సీ సమస్య. దానికి తోడు, టిక్కెట్ల ధరల విషయంలో నెలకొన్న గందరగోళం కూడా పలు సినిమాలు నానా రకాల ఇబ్బందులూ ఎదుర్కోవడానికి కారణమైంది. ఎలాగైతేనేం, 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొత్తగా రిలీజవుతున్న సినిమాల పండగ చేసుకుంటున్నాయి. ‘మహాసముద్రం’ ఈ రోజు థియేటర్లలోకి వస్తోంది. రేపు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్ళి సందడి’ సినిమాలో థియేటర్లలో సందడి చేస్తాయి.

నిజానికి, ఆక్యుపెన్సీ సమస్య లేకపోతే, ‘అఖండ’ అలాగే, ‘ఆచార్య’ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేవే. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపైన అయినా, తెలుగు సినిమాకి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఇబ్బందులు తప్పుతాయా.? అంటే, ఇప్పుడే చెప్పలేం. ఎవరి మీదనో అక్కసుని మొత్తం సినీ పరిశ్రమ మీద అధికార పార్టీ నేతలు చూపుతున్నారన్నది నిర్వివాదాంశం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఏపీ సర్కారు తీరుని కడిగిపారేయకుండా వుండి వుంటే, ఇప్పుడన్నా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చి వుండేది కాదేమోనన్నది సినీ పరిశ్రమలో చాలా గట్టిగా వినిపిస్తోన్న అభిప్రాయం. కానీ, పైకి ఆ మాట చెప్పే ధైర్యం పరిశ్రమలో ఎవరికీ లేదాయె.

60 COMMENTS

  1. I think what you postedwrotesaidbelieve what you postedtypedsaidthink what you postedwrotethink what you postedwroteWhat you postedtypedsaid was very logicala lot of sense. But, what about this?consider this, what if you were to write a killer headlinetitle?content?wrote a catchier title? I ain’t saying your content isn’t good.ain’t saying your content isn’t gooddon’t want to tell you how to run your blog, but what if you added a titleheadlinetitle that grabbed people’s attention?maybe get people’s attention?want more? I mean %BLOG_TITLE% is a little plain. You ought to peek at Yahoo’s home page and see how they createwrite news headlines to get viewers interested. You might add a related video or a related pic or two to get readers interested about what you’ve written. Just my opinion, it might bring your postsblog a little livelier.

  2. Hi I am so happy I found your webpage, I really found you by error, while I was researching on Aol for something else, Regardless I am here now and would just like to say many thanks for a remarkable post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to look over it all at the minute but I have saved it and also included your RSS feeds, so when I have time I will be back to read a lot more, Please do keep up the fantastic job.

  3. I believe what you postedwrotebelieve what you postedtypedsaidthink what you postedwrotesaidbelieve what you postedtypedWhat you postedwrote was very logicala ton of sense. But, what about this?think about this, what if you were to write a killer headlinetitle?content?wrote a catchier title? I ain’t saying your content isn’t good.ain’t saying your content isn’t gooddon’t want to tell you how to run your blog, but what if you added a titleheadlinetitle that grabbed people’s attention?maybe get a person’s attention?want more? I mean %BLOG_TITLE% is a little plain. You could look at Yahoo’s home page and see how they createwrite news headlines to get viewers interested. You might add a video or a related picture or two to get readers interested about what you’ve written. Just my opinion, it might bring your postsblog a little livelier.

  4. Unquestionably consider that that you stated. Your favourite justification appeared to be at the internet the simplest thing to take into account of. I say to you, I definitely get irked even as folks consider concerns that they plainly do not recognize about. You controlled to hit the nail upon the top as well as defined out the whole thing with no need side effect , other folks can take a signal. Will likely be back to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...