Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిలోని సామాజిక స్పృహకు నిదర్శనం ‘రుద్రవీణ’

91,429FansLike
56,274FollowersFollow

నిర్మాత సురేశ్ బాబు మాటల్లో ‘చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ హీరో’. అంతటి భీకరమైన ఫాలోయింగ్ ఉన్నా ఆతరహా సినిమాలు చేస్తున్నా తనలోని నటుడిని ఆవిష్కరించే సినిమాలూ చేశారు. వాటిలో ‘రుద్రవీణ’ ఒకటి. సాటి మనిషిపై ప్రేమ, సమాజంపై బాధ్యత ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందీ సినిమా. అప్పటివరకూ తన ఫైట్లు, డ్యాన్సులకు మైమరచిన ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించారు చిరంజీవి. సంగీత విధ్యాంసుడైన తండ్రి గణపతి శాస్త్రి ఆలోచనలతో విబేధిస్తూ, సమాజాన్ని పీడిస్తున్న వర్ణ, వర్గ వివక్షపై పోరాడుతూ, మద్యానికి బానిసైన వారిని దారిలో పెట్టి, గ్రామాన్ని దత్తత తీసుకుని మార్పు తెచ్చే సూర్యం పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు.

చిరంజీవి కళ్లే నటించాయి..

తండ్రిగా నటించిన ప్రముఖ తమిళ దిగ్గజం జెమినీ గణేశన్ తోపాటు పోటీ పడి నటించారు. తండ్రితో విభేధించలేక తనలో తానే మదనపడుతూ.. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి తన కళ్లతోనే చూపిన రౌద్రం చూస్తే.. ఆయన కళ్లే నటించాయని చెప్పాలి. కరెంట్ లైన్ మెన్ కు షాక్ కొడితే కాపాడలేని నిస్సహాయస్థితిలో చిరంజీవి.. తర్వాత తండ్రిని ప్రశ్నించడం, మహిళల దీనస్థితిని తెలియజేసే సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. హీరోయిన్ శోభన చిరంజీవిని ఆటపట్టించే సందర్భాల్లో అమాయకత్వంతో మెప్పిస్తారు. గణేశ్ పాత్రో మాటలు, ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సాహిత్యం సినిమాకు ప్రాణం. తొమ్మిది పాటలు ఆలోచింపజేస్తాయి. గ్రామానికి వచ్చిన దేశ ప్రధాని సమక్షంలో ‘నేను సూర్యం తండ్రిని’ అని జెమినీ గణేశన్ చెప్పే సన్నివేశంలో క్లాప్స్ పడ్డాయి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిలోని సామాజిక స్పృహకు నిదర్శనం ‘రుద్రవీణ’

 

విమర్శకుల ప్రశంసలు..

వరుస హిట్లలో ఉన్న సమయంలో చిరంజీవి రుద్రవీణతో ప్రయోగమే చేశారు. సోదరుడు నాగబాబుతో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి నిర్మించిన తొలి సినిమా రుద్రవీణ. తమిళ దర్శక దిగ్గజం కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రవీణ 1988 మార్చి 4న విడుదలయింది. కమర్షియల్ సక్సెస్ కాలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. జాతీయ అవార్డుల్లో జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నిలిచారు. చిరంజీవికి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. సినిమాలో చిరంజీవి నటనకు ముగ్దుడైన దర్శక దిగ్గజం బాలచందర్ ‘రజినీకాంత్+కమల్ హాసన్=చిరంజీవి. డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే కాదు.. అద్భుతమైన నటన చిరంజీవి సొంతం’ అని కితాబిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

అయ్యోపాపం బిగ్ బాస్.! మొహమాటం లేకుండా ‘నో’ చెప్పేసిందట కదా.?

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ చాలా చాలా చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్లెవరూ పెద్దగా బిగ్ బాస్ ఫినాలే మీద ఆసక్తితో వున్నట్లు లేరు. టాప్ ఫైవ్‌లో వుండాలని కూడా...

ఎన్టీయార్ రగడ.! తమ్ముడు మోహన్‌బాబు ఎక్కడ.?

‘అన్నయ్య పిలిస్తేనే రాజకీయాల్లోకి వెళ్ళాను.. అన్నయ్య నన్ను సొంత తమ్ముడిలా, సొంత బిడ్డలా చూసుకునేవారు..’ అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి సినీ నటుడు మోహన్‌బాబు చెప్పే ప్రవచనాల గురించి ఎంత...

ది ఘోస్ట్‌ రిలీజ్ ట్రైలర్‌.. మళ్లీ అదే యాక్షన్‌

నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్‌ సినిమా అక్టోబర్‌ 5న దసరా సందర్భంగా రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కాస్త జోరుగానే సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ది...

జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ మరో వివాదం

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడి రవీంద్రనాథ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా మురళీ ముకుంధ్ ని తొలగించడంపై హై కోర్టు తీర్పునిచ్చింది....