ప్రభాస్ దారిలోనే .. మహేష్ కూడా !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,470FansLike
57,764FollowersFollow

ఎప్పుడైతే .. ప్రభాస్ బాహుబలి సినిమా విడుదలైందో అప్పటి నుండి సౌత్ హీరోల అంచనాలు మారిపోయాయి. అంతకు ముందు సౌత్ లో ఏ భాషలో సినిమా తీసిన ఉదాహరణకు తమిళంలో సినిమా తీస్తే దాన్ని .. తెలుగు, కన్నడ, మలయాళంలో మాత్రమే డబ్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు .. కానీ బాహుబలి ఇంపాక్ట్ తో ఇప్పుడు సోత్ లో వస్తున్న సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు సౌత్ కథలు బాలీవుడ్ కి వెళ్ళేవి .. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందుతూ .. డైరెక్ట్ గా అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతున్నాయి.

ఇక మన తెలుగు స్టార్ హీరోల ఫోకస్ ఇప్పుడు హిందీ మార్కెట్ పై పడింది. ఈ విషయంలో బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. అందుకే నెక్స్ట్ సినిమా సాహూ ను కూడా పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పుడు ప్రభాస్ దారిలోనే ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీరి దారిలోనే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.

Also Read: మహేష్ కోసం మిల్కి భామ కాదు .. జిగేలు రాణి ?

తాజాగా ఈ లిస్ట్ లో చేరుతున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు !! ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్న మహేష్ తన నెక్స్ట్ సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కె జి ఎఫ్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చర్చలు కూడా జరిపాడు.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు. అంటే మహేష్ నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ కాగానే మహేష్ సినిమా చేస్తాడట. ఇక ఇప్పటికే మహేష్ అంటే ఒక్క తెలుగులోనే కాదు ఇటు సౌత్ లో అటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది .. కాబట్టి మహేష్ పాన్ ఇండియా సినిమాతో మరో మెట్టు ఎక్కే అవకాశాలు ఎక్కువే !!

4 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు తమ సినిమా మెగాస్టార్ చూడాలని ఆయన...

Daily Horoscope: మేష రాశివారికి ఆర్థిక లాభం.. కుంభ రాశివారికి కొత్త అవకాశాలు

మే 12 , 2026 మంగళవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగం,...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...