మహేష్ కోసం మిల్కి భామ కాదు .. జిగేలు రాణి ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,350FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు.

అందుకే ఈ సాంగ్ లో ఓ క్రేజీ హీరోయిన్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం మిల్కి భామ తమన్నా ఈ సాంగ్ లో చిందేయడానికి ఓకే చెప్పిందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో చిందులేసేది ఎవరో కాదు జిగేలు రాణి అవును .. ఆ వివరాల్లోకి వెళితే మహేష్ బాబు సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతుంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ డిజైన్ చేసారు. దానికోసం పూజ హెగ్డే ని అడిగారట .. ఇదివరకే రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అంటూ ఓ రేంజ్ లో చిందేసి కుర్రకారుకు మతులు పోగొట్టిన జిగేలు రాణి .. ఇప్పుడు మహేష్ కోసం చిందేయడానికి రెడీ అయింది.

Also Read: కెజిఎఫ్ దర్శకుడితో మహేష్ మంతనాలు ?

అన్నట్టు ఈ సినిమా కోసం పూజకు గట్టి రెమ్యూనరేషన్ అందుకోనుంది. ఇక ఇదివరకే మహేష్ తో మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే ఇప్పుడు ఐటెం గర్ల్ గా చిందేయడం విశేషం. మరి ఈ సాంగ్ లో పూజా చిందులు ఏ రేంజ్ లో కిక్కిస్తుందో చూడాలి.

9 COMMENTS

సినిమా

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్...

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్...

‘పెద్ది’ హవా మామూలు కాదు.. బుకింగ్స్‌తోనే కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం...

Balakrishna: బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..! స్పెషల్ సాంగ్ కు సిద్ధం..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని కూడా...

‘సంతాన ప్రాప్తిరస్తు’ హీరో విక్రాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్

యంగ్ హీరో విక్రాంత్‌కు కెరీర్ ప్రారంభ దశలోనే అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలోని ప్రదర్శనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

రాజకీయం

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

కూటమి ప్రభుత్వం 23 నెలలు.. 100 విజయాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన “100 విజయాలు” పేరుతో విస్తృత నివేదికను విడుదల చేసింది. సంక్షేమం, సామాజిక భద్రత, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు,...

కలెక్టర్ల మీట్‌లో ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు పవర్ పాయింట్

అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్...

ఎక్కువ చదివినవి

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పారిశుధ్య విప్లవం.. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు పీవీ సింధు ప్రశంసలు

గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో పారిశుధ్య సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గంగా మ్యాజిక్ డ్రెయిన్స్‌ను ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆలోచనలను ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి P. V. Sindhu...