పబ్లిక్ లో ముద్దు పెట్టిన అమ్మాయి .. షాక్ లో వరుణ్ !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,513FansLike
57,764FollowersFollow

మెగా హీరో వరుణ్ తేజ్ కి ఊహించని షాక్ తగిలింది. తాను నటిస్తున్న వాల్మీకి ఫంక్షన్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ ని ఓ అమ్మాయి పబ్లిక్ గా ముద్దు పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయం గురించి వరుణ్ తేజ్ ఓ సందర్బంగా స్పందిస్తూ .. ఈ విషయం గురించి చెప్పాడు.

తాను ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు ఓ అమ్మాయి తనకు చాలా దగ్గరగా వచ్చిందని, సెల్ఫీ కోసమని తాను అనుకున్నానని, అయితే ఇంతలోనే ఆమె తనను గట్టిగా కౌగలించుకుని .. బుగ్గపై ముద్దు పెట్టిందని .. ఆ అమ్మాయి చేయగానే నేను ఒక్క సారిగా షాక్ అయ్యానని చెప్పాడు.

అయితే ఆ అమ్మాయి ముద్దు పెట్టాకా అలా వెళ్ళిపోయింది అంటూ చెప్పాడు. ప్రస్తుతం వరుణ్ ముద్దు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. భిన్నమైన సినిమాలతో సత్తా చాటుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ గెటప్ కొత్తగా ఉంది. ఈ సినిమాను ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. వరుణ్ సరసన పూజ హెడ్జ్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read: ‘వాల్మీకి’లో వెల్లువొచ్చి.. శ్రీదేవిని ‘పూజా’ మ్యాచ్‌ చేస్తుందా.?

7 COMMENTS

సినిమా

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల...

పెద్ది రన్‌టైమ్ ఫిక్స్.. చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ వస్తుందా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ...

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

రాజకీయం

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

ఎక్కువ చదివినవి

గ్రామాల అభివృద్ధికి జాతీయ గుర్తింపు.. ఏపీకి మరో గౌరవం

ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి రంగంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 మరియు...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ఏమిటి?

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు సమస్య ఎక్కడో ఉందా? ముందు చాలా సింపుల్...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

బీజేపీకి మద్దతిస్తా.. కానీ అలాంటి వారికాదు!: రష్మీ గౌతమ్

బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్...