నటి అర్చన గుర్తుందిగా .. నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత వేద గా పేరు మార్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన వేద .. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో నటించని ఈ అమ్మడు ప్రస్తుతం ఘాటు ప్రేమలో ఉందట. ఈ విషయం గురించి .. స్వయంగా ఆమె చెప్పింది..!! చెప్పడమే కాదు తన ప్రియుడితో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ త్వరలోనే పెళ్లి అనే తరహాలో మరో కామెంట్ పెట్టింది.
శ్రీరామ దాసు, ఖలేజా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, యమదొంగ లాంటి సినిమాల్లో మెరిసిన అర్చన వేద .. సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టింది. అందులో తన బాయ్ ఫ్రెండ్ తన నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటో అది ..ఆ ఫోటోని తీస్తున్నది ఆమె స్నేహితురాలు. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ .. మనం సైలెంట్ గా ఉన్న సమయంలోనే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, త్వరలోనే మీకు ఓ గొప్ప వార్తని తెలియచేస్తా అంటూ కామెంట్ పెట్టింది. అంత వరకు ఈ ఫోటో తో ఎంజాయ్ చేయండి మరో కామెంట్ పెట్టింది అర్చన.
అర్చన పెట్టిన పోస్ట్ ని చుసిన నెటిజన్స్ మాత్రం .. అర్చన చెప్పే గొప్ప వార్త .. ఆమె పెళ్లే అందులో డౌట్ ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు ఘాటు ప్రేమాయణం సాగించడం అందరికి షాక్ ఇచ్చింది.
893364 460676Woh Everybody loves you , bookmarked ! My partner and i take problem in your last point. 833975
953482 79379I like this web site so considerably, saved to favorites . 630144
994436 459129so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 109888
478076 549331Straight towards the point and effectively written! Why cant everybody else be like this? 140398
125538 369369Hi, if you want to get higher rankings, you must look at the plugin I left in my link, it will aid. 982774