ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో దేశానికి చెందిన వైద్య విద్యార్ధి నవీన్ శేఖరప్ప మృతి ఘటన మరువక ముందే మరో భారత విద్యార్ధి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
‘కీవ్ నుంచి సరిహద్దులకు వస్తున్న ఓ విద్యార్ధి రష్యన్ సేనల కాల్పుల్లో గాయపడ్డాడని తెలిసింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరులో ఈ ఘటన జరిగింది. విద్యార్ధిని వెంటనే కీవ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు’ అని సింగ్ తెలిపారు
నవీన్ మృతి అనంతరం ఉక్రెయిన్ లోని భారత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈక్రమంలో వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులు రొమేనియా, హంగేరి దేశాలకు వెళ్లి భారత పౌరుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర విదేశాంగ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 6వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకోగా.. 17వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నారు.
13761 768727really good publish, i definitely adore this internet internet site, keep on it 509670
870250 604125Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why waste your intelligence on just posting videos to your blog when you could be giving us something informative to read? 357178
100933 298You produced some decent points there. I looked on the internet for that dilemma and discovered many people is going together with with the internet internet site. 106842
414762 274895We clean up on completion. This may sound obvious but not several a plumber in Sydney does. We wear uniforms and always treat your home or workplace with respect. 362994
914870 818134Your write-up is truly informative. A lot more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even a lot more of these types of excellent writing. 832049
651001 592509Hi there! I could have sworn Ive been to this site before but right after reading through some with the post I realized its new to me. Anyhow, Im certainly glad I identified it and Ill be book-marking and checking back often! 201769
367914 422324Hello! Someone in my Facebook group shared this internet site with us so I came to appear it over. Im certainly enjoying the data. Im book-marking and will likely be tweeting this to my followers! Outstanding blog and superb style and design. 443469