మనసుకు ఆహ్లదం కలిగించే కపోతాలు.. మన ఉనికికే ముప్పుగా పరిణమించాయంటే నమ్మగలమా? ప్రేమకు చిహ్నమైన పావురాలు ప్రాణాంతక వ్యాధులు మోసుకొస్తున్నాయంటే విశ్వసించగలమా? కానీ అదే నిజం అని తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వెల్లడైంది.
హైదరాబాద్, ముంబై వంటి మహా నగరాల్లో పావురాల పట్ల జనం మక్కువ చూపిస్తుంటారు. వాటికి మేత వేస్తూ సరదాగా గడుపుతారు. అవి కూడా జనాలు వేసే గింజలు తింటూ ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఇలాంటి పావురాల స్థావరాలు ఒక్క హైదరాబాద్ లోనే వందల్లో ఉన్నాయి. సరదాగా బయట తిరగడానికి వచ్చిన జనం.. వాటికి గింజలు కొని వేస్తుంటారు. తద్వారా వాటి పట్ల ప్రేమగా ఉంటున్నారు. అయితే, పావురాలు మాత్రం వాటికి తెలియకుండానే మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు తాజాగా పరిశోధనలో వెల్లడైంది.
అవి విసర్జించే వ్యర్థాలు ఎండిపోయి నిఫా వంటి భయంకరమైన వైరస్ ను వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని గుర్తించారు. పావురాల రెక్కల నుంచి వాటి విసర్జితాల వరకు అన్నీ ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మనుషులు శ్వాసకోస సమస్యలతో సతమతమవుతారని చెబుతున్నారు. అంతేకాకుండా చర్మం, నోరు, ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో పావురాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని, ఇవి ఎంత పెరిగితే మనుషులకు అంత నష్టమని పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. మొత్తమ్మీద పావురాలు 15 రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని గుర్తించారు. వీటితో కలిగే నష్టాన్ని గుర్తించే విదేశాల్లో పావురాలకు బహిరంగంగా దాణా వేయడాన్ని నిషేధించారు.
లండన్ తోపాటు సింగపూర్ లో ఎవరైనా పావురాలకు మేత వేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన భాగ్యనగరంలోనూ పావురాల సంతతి పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రొఫసర్ జయశంకర్ యూనివర్సిటీ మూడేళ్లుగా పరిశోధనలు జరుపుతోంది. ఇప్పటికే పావురాల వల్ల కలిగే అనర్థాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నిర్ధారించింది.
687335 419421Hi my loved one! I want to say that this post is incredible, excellent written and include almost all vital infos. I would like to peer far more posts like this . 747750
375747 190012Hey there, I think your blog may well be having browser compatibility issues. When I look at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb blog! 582161
288758 226530How considerably of an significant content, maintain on penning significant other 325313
948706 705426This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as properly within the have a significantly healthier lifetime. shed weight 893655
551492 420407Hi, ich habe Ihre Webseite bei der Suche nach Fernbus Hamburg im Internet gefunden. Schauen Sie doch mal auf meiner Seite vorbei, ich habe dort viele Testberichte zu den aktuellen Windeleimern geschrieben. 626132
458341 458313Respect to author , some fantastic data . 421899
617637 265007Its a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group. Chat soon! 99627
98153 537848Id need to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that could make folks think. In addition, thanks for allowing me to comment! 293262