టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇదే సమయంలో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ను దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులతో ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్ ను రాజమౌళి చేయిస్తున్నాడు. సినిమా బడ్జెట్ లో మెజార్టీ పార్ట్ ను వీఎఫ్ఎక్స్ కోసం రాజమౌళి ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా వీఎఫ్ఎక్స్ కాస్ట్ మరింత పెరిగిందనే వార్తలు వస్తున్నాయి.
మార్చి నెలలో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ను కూడా హడావుడిగా చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగు నుండి ఆరు నెలల పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగబోతుందని.. వందల కోట్లను దీని కోసం వ్యచ్చించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
528744 471489learning toys can enable your kids to develop their motor skills quite easily;; 48998
994907 955952Can anyone aid me out? It will probably be a lot appreciated. 282191
343691 732591The Case For HIIT Cardio – Why You need to Concider it By the way you may want to check out this cool web site I found 669357
801001 107849This internet website is my aspiration, extremely excellent style and design and Perfect topic matter. 361252
841395 727894You developed some decent points there. I looked more than the internet for any problem and identified most individuals goes as effectively as along with your internet site. 36621