టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చివరి దశ చిత్రీకరణ మొదలైంది. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఆలియా ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగు పెట్టింది. ఆమెతో పాటు వచ్చిన ఆమె స్టాప్ కోసం నిర్మాతలు రోజుకు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆమెకు ఇచ్చే పారితోషికం కాకుండా ఆమె స్టాఫ్ అందరికి కూడా రోజు వారి జీతాలను ఇవ్వాల్సి ఉంటుందని ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే ఆలియా స్టాఫ్ కు దానయ్య ప్రస్తుతం రోజుకు లక్ష చొప్పున ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆలియా కు పర్శనల్ కాస్ట్యూమ్స్ డిజైనర్.. హెయిర్ డ్రెస్సర్ మరియు పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. వారికి సంబంధించిన రవాణ ఖర్చులను నిర్మాత భరించడంతో పాటు వారు ఉండేందుకు కూడా నిర్మాత చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఆలియా ఖర్చులతో పాటు ఆమె స్టాఫ్ ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి. దాంతో ఆమెతో త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని జక్కన్నను నిర్మాత కోరుతూ ఉంటాడు.
69837 203661I ran into this page accidentally, surprisingly, this is a great internet site. The site owner has done a fantastic job writing/collecting articles to post, the information here is truly insightful. You just secured yourself a guarenteed reader. 20595
969542 307886I like this internet internet site its a master peace ! Glad I detected this on google . 897570