ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో అప్పులు చేసి వాటిని తీర్చలేక వారు పరువు తీస్తారనేమో అనే భయంతో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు తీసుకునే సమయంలో మన కాంటాక్ట్ జాబితా మొత్తం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జాబితా దగ్గర పెట్టుకుని అప్పు ఇచ్చిన సంస్థలు చెల్లించకుంటే అప్పుడు ఆ జాబితాలో ఉన్న వారందరికి కూడా పలానా వ్యక్తి మాకు డబ్బు ఇవ్వాలి మీకు అతడి గురించి తెలిస్తే సమాచారం ఇవ్వండి అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. దాంతో పరువు పోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ పోలీసులు పేర్కొన్నారు.
ఈ విషయమై తెలంగాణ పోలీసు శాఖ స్పందిస్తూ.. ఆన్ లైన్ అప్పులు అస్సలు వద్దని, వాటిని గుర్తింపు ఉండదని కనుక ఏ ఒక్కరు కూడా ఆన్ లైన్ లో అప్పులు చేసి మోసపోవద్దని, అధిక వడ్డీ వసూళ్లు చేయడంతో పాటు వారు వేదింపులకు పాల్పడుతారు అంటూ పేర్కొన్నారు. యువత ఆన్ లైన్ అప్పులు చేస్తే ఆ తర్వత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యాప్ ల వద్ద రుణాలు తీసుకునే సమయంలో మీ బ్యాంకు ఖాతా నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత డేటాను ఇవ్వొద్దు అన్నారు.
111496 925713Soon after study quite a few the websites with your internet site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls have a appear at my web page likewise and let me know if you agree. 541047
With havin so much content do you ever run into any issues
of plagorism or copyright violation? My blog
has a lot of exclusive content I’ve either written myself or
outsourced but it appears a lot of it is popping it up all over the internet without my authorization. Do you know any ways to help
reduce content from being stolen? I’d genuinely appreciate it.
848377 661977What a lovely weblog page. I will definitely be back again. Please keep writing! 564169
708708 440317Flexibility indicates your space ought to get incremented with the improve in number of weblog users. 198394