పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో వేలు ముద్రలను అత్యంత క్రియాశీలకంగా భావిస్తున్నారు. ఆధార్ నుండి పాస్ పోర్ట్ వరకు అన్నింటి లో కూడా వేలు ముద్రలను కీలకంగా మార్చారు. వేలు ముద్ర మ్యాచ్ అయితేనే ఏ సేవ అయినా వినియోగించుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వేలు ముద్రలను మార్చేసే టెక్నాలజీ వచ్చేసిందట. కేవలం పాతిక వేల రూపాయలకు వేలు ముద్రలను తొలగించి కొత్త వేలు ముద్రలను పెట్టే విధానం వచ్చిందట.
దీంతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వేలు ముద్రలు మార్చడం ద్వారా నేరాలను ప్రోత్సహిస్తున్నారు అంటూ కొన్ని ఆసుపత్రులపై మల్కాజిగిరి పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నట్లుగా వెళ్లడి అయ్యింది. దాంతో కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కోసం ఈ వేలు ముద్రల మార్పిడి ఆపరేషన్ లు చేస్తున్నారట. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెళ్లడించాల్సి ఉంది.
344951 919552Spot on with this write-up, I truly assume this internet site needs considerably much more consideration. Ill probably be once more to read far a lot more, thanks for that info. 676397
236721 785901There is noticeably a bundle to realize about this. I assume you produced various good points in capabilities also. 955706
841461 169431An attention-grabbing dialogue is value comment. I believe that you require to write more on this matter, it wont be a taboo topic however normally individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 682210
927022 890365Id must verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that might make folks feel. Furthermore, thanks for permitting me to comment! 462802