నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ ఇబ్బందులతోనే గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సుభానీ అనే లారీ డ్రైవర్ తాను డ్రైవ్ చేస్తున్న లారీ క్యాబిన్లో ఉరి వేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మిపురంకు లారీ వేసుకుని వెళ్లిన సుభానీ అక్కడ పెట్రోల్ బంక్ వద్ద లారీని పార్కింగ్ చేశాడు. ఎంతకు లారీ తీయక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అందులోకి చూడగా వ్యక్తి క్యాబిన్లో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్కు మృతదేహంను తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సుభాని తాగి ఆ మత్తులో ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలే ఉరికి కారణంగా బంధువులు చెబుతున్నారు.
860061 240255I genuinely enjoyed this. It was extremely educational and valuable. I will return to examine on upcoming posts 198811
782103 895000I gotta favorite this web site it seems handy extremely useful 365343
867925 353793Thank you for your amazing post! It has long been very valuable. I hope which you will proceed sharing your wisdom with us. 8380
179660 778729Hey there guys, newbie here. Ive lurked about here for a bit although and thought Id take part in! Looks like youve got quite a excellent location here 479261
79128 674714Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a look at that? 9890