కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు కుంటుపడ్డాయి. ముఖ్యంగా జనాలు పెద్దగా ఉండే రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ ను దాదాపు అన్ని చోట్ల మూసివేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకా వెయిట్ చేయడం కష్టం అంటూ రెస్టారెంట్ లు ఓపెన్ చేస్తున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని మరి ఓపెన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వియాత్నం కు చెందిన ఒక రెస్టారెంట్ కస్టమర్స్ దృష్టిని ఆకర్షించేందుకు అలాగే పాండా లను ఉపయోగిస్తున్నారు. పాండవుల బొమ్మలను సీట్స్ లో ఉంచుతూ సామాజిక దూరం పాటిస్తూ పాండాల బొమ్మలు వారి మధ్యలో పెడుతున్నారు. అవి క్యూట్ గా ఉండటంతో కస్టమర్స్ వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. పాండాల తో కలిసి విందు ఆరగించడం చాలా విభిన్నమైన అనుభవంగా ఉంది అంటున్నారు.
20503 351311Some truly select articles on this internet site , bookmarked . 372634
841876 590915I enjoy your work , regards for all of the informative posts . 645500
89084 269940Oh my goodness! a fantastic write-up dude. Thanks a good deal Nonetheless We are experiencing trouble with ur rss . Do not know why Not able to sign up to it. Possibly there is anybody obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 398026
856492 99226I surely did not realize that. Learnt 1 thing new today! Thanks for that. 572909