Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 30 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:50 ని.లకు
తిథి: భాద్రపద బహుళ పాడ్యమి మ.2:02 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ విదియ
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: రేవతి రా.12:02 ని. వరకు తదుపరి అశ్వని
యోగం: ధృవం రా.7:58 ని. వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: కౌలవ మ.2:02 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.7:29 ని.వరకు
వర్జ్యం : మ.12:38 ని నుండి మ.2:09 ని. వరకు
రాహుకాలం: ఉ.9:00 ని నుండి 10:30 గం.వరకు
యమగండం: మ.1:30 ని. నుండి 3:00 గం. వరకు
గుళికా కాలం: ఉ.6:09 ని.నుండి 7:38 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 ని.నుండి 5:21 ని.వరకు
అమృతఘడియలు: రా.9:44 ని నుండి 11:15 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:42 నుండి మ.12:39 వరకు

ఈరోజు (30-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

మిథునం: ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.

సింహం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.

కన్య: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

తుల: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

వృశ్చికం: ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనస్సు: దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానలు ఆశ్చర్య పరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.

మీనం: సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

సినిమా

చావైనా, బతుకైనా సినిమాల్లోనే ఉంటా.. రామ్ చరణ్‌ స్టేట్ మెంట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్...

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

Daku Maharaj: ‘డాకు మహారాజ్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ సక్సెస్...

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సనిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు....

Anil Ravipudi: ‘విజయ్ సినిమాకి డైరక్షన్..’ తమిళ నటుడితో అనిల్ రావిపూడి...

Anil Ravipudi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 69వ సినిమా తెలుగులో హిట్టయిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది....

Ram Charan: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో మణిహారం.. ‘అప్పన్న’

Ram Charan: నిప్పులకొలిమిలో కరిగే బంగారమే ఆభరణం అవుతుంది. అదే నిప్పులకొలిమిలో కాల్చిన ఇనుము కావాల్సిన పనిముట్టు అవుతుంది. సరిగ్గా ఇలానే నటనలో రాటుదేలి తన...

రాజకీయం

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

తిరుపతి ఘటన: పక్కా ప్రణాళికతోనే బందోబస్తు ఏర్పాటు చేశాం: అనంతపురం డీఐజీ

సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు నిమగ్నమై ఉండడమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమని వస్తున్న వార్తలపై పోలీసు అధికారులు ఖండించారు. కుప్పం పర్యటనకు, తిరుమలలో బందోబస్తుకు పక్కా ప్రణాళికతోనే పోలీసు...

తనమీదే జోక్ వేసుకుని నవ్వులు పూయించిన పవన్ స్పీచ్

పవన్ కల్యాణ్‌ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే సభల్లో నవ్వులు పూయాల్సిందే. కొన్ని సమస్యలను కూడా ఆయన చమత్కారంగా చెబుతుంటారు. తాజాగా పిఠాపురంలో ఆయన ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పిఠాపురంనకు దేశంలోనే పేరు...

ఎక్కువ చదివినవి

వెంకటేశ్, రానాల మీద కేసు.. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు..!

హీరోలు విక్టరీ వెంకటేశ్, రానాల మీద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఫిల్మ్ నగర్ లో వెంకటేశ్ కు...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 08 జనవరి 2025

పంచాంగం తేదీ 08-01-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు. తిథి: శుక్ల నవమి మ.2.18 వరకు తదుపరి...

Daku Maharaj: ‘డాకు మహారాజ్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ సక్సెస్ మీట్ లో బాబి

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సనిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తమన్ సంగీతం అందించిన సినిమా ఈరోజు...

సంచలనం.. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రద్దు..!

ఏపీ ఇంటర్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. ఇక నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవని.. కేవలం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్...

అరియానా హాట్ ఫోజులు..!

బుల్లితెర యాంకర్లలో అరియానా గ్లోరీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అమ్మడి అందాల సోయగాలు కనిపిస్తున్నాయి. ఘాటైన అందాలతో నాలుగు స్టెప్పులేస్తూ వాటిని...