Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 నవంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,059FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం

సూర్యోదయం: ఉ.6:17
సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు
తిథి: కార్తీక బహుళ విదియ మ.1:39 ని.వరకు తదుపరి కార్తీక బహుళ తదియ
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: మృగశిర మ.2:30 ని.వరకు తదుపరి ఆరుద్ర
యోగం: సాధ్యం రా.10:07 ని. వరకు తదుపరి శుభం
కరణం: గరజి మ.1:39 ని. వరకు తదుపరి భద్ర
దుర్ముహూర్తం : ఉ.11:27 నుండి 12:11 ని. వరకు
వర్జ్యం : రా.11:15 నుండి 12:56 వరకు
రాహుకాలం: మ.12:00 ని. నుండి 1:30 గం.వరకు
యమగండం: ఉ.7:30 ని నుండి 9:00 గం .వరకు
గుళికా కాలం: ఉ.10:41 ని నుండి 12:04 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:56 ని.నుండి 5:44 ని.వరకు
అమృతఘడియలు: తె.5:06 నుండి ఉ.6:46 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు

ఈ రోజు (29-11-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

వృషభం: అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మిథునం: గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడమంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.

సింహం: నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య: వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం: దాయాదులతో వివాదాలకూ దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో సంఖ్యతగా వ్యవహారిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం పాత ఋణాలు వసూలవుతాయి.

మకరం: నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.

కుంభం: శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

మీనం: నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో. చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పుష్ప-3లో విలన్ అతనేనా.. కావాలనే చూపించని సుకుమార్..?

ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. అన్ని భాషల్లో పుష్ప-2 మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-3 గురించి కూడా...

పుష్ప ఎఫెక్ట్.. తెలంగాణలో ఇకపై నో ‘బెనిఫిట్’ షో..!

అడిగిన మేరకు సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పుడు.. బెనిఫిట్ షోలకూ వెసులుబాటు కల్పించినప్పుడు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.? ‘ఇది...

కొత్త సినిమా నుంచి హీరో రామ్ లుక్ రిలీజ్.. రెగ్యులర్ షూటింగ్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేశ్ బాబు పి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ...

ప్రాణం తీసిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా.! తప్పెవరిది.?

ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా...

BalaKrishna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందా..!? క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే...

రాజకీయం

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....

వైసీపీ రివ్యూలు.! అప్పుడూ ఇప్పుడే, అదే సినిమా పిచ్చి.!

ఏం.. రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి వుండకూడదా.? ఎందుకు వుండకూడదు.. వుండొచ్చు.! కాకపోతే, రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే.. అదే ఒకింత అసహ్యంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, వైసీపీ హయాంలో...

మంత్రి లోకేష్ చొరవ.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందం..!

మంత్రి నారా లోకేష్ చొరవతో మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ యువతను తీర్చిదిద్దేందుకు గూగుల్ ముందుకు...

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

ఎక్కువ చదివినవి

సంధ్య థియేటర్‌ ఘటన… అల్లు అర్జున్‌ టీంపై కేసు

పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన సంఘటనపై చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 105, 118 BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా...

Sobhita Dhulipala: పెళ్లి కుమార్తెగా శోభిత ధూళిపాళ్ల.. నెట్టింట ఫొటోలు వైరల్

Sobhita Dhulipala: నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల త్వరలో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారనే విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో వీరిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరుగనుంది. ఈక్రమంలో శోభితకు మంగళ స్నానాలు చేయించారు....

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

మా బాబు అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ : రేవతి భర్త భాస్కర్‌

పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో చూసేందుకు వెళ్లిన వివాహిత రేవతి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అవుతోంది. రేవతి మృతి చెందగా, ఆమె...

Earthquake : తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం

Earthquake : నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెకన్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కొందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, మరి కొందరు భూకంప భయంతో వీధుల్లోకి...