Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 25 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:26
సూర్యాస్తమయం : సా‌.6:01
తిథి: మాఘ బహుళ నవమి ఉ.11:31 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము : జ్యేష్ట ఉ.10:59 వరకు తదుపరి మూల
యోగం: వజ్రం రా.11:01 వరకు తదుపరి సిధ్ధి
కరణం: గరజి. ఉ.11:31వరకు తదుపరి వనిజ
వర్జ్యం: రా.6:25 నుండి రా.7:54 వరకు
దుర్ముహూర్తం:ఉ.8:50 నుండి 9:35 వరకు తదుపరి మ.12:38 నుండి 1:23 వరకు
రాహుకాలం:ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం :ఉ.8:07 నుండి 9:35 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి ఉ.5:52 వరకు
అమృతఘడియలు: రా.3:20 నుండి 4:49 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:52 వరకు

ఈరోజు (25-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు తప్పవు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం: ఇంట బయట విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

మిథునం: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతోపరిచయాలు విస్తృతమౌతాయి సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

సింహం: కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఊహించని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

కన్య: ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలసివస్తాయి, ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

తుల: ధనవ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తికొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం: కుటుంబంలో శుభాకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అదిగమిస్తారు.

ధనస్సు: కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకా నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మకరం: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆధరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆధారణ పెరుగుతుంది.

కుంభం: సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్నా నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....