దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్న 15వేలకు పెరిగిన కేసులు నిన్న తగ్గుముఖం పట్టి 13వేలకు చేరాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 13,166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.28 కోట్లకు చేరింది.
నిన్న కరోనాతో 302 మంది మృతి చెందగా.. మొత్తంగా ఆ సంఖ్య 5,13,226కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,235 గా ఉంది. దీంతో యాక్టివ్ కేసుల శాతం 0.31 శాతానికి తగ్గింది. నిన్న కరోనా నుంచి 26,988 మంది కోలుకోగా రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. మొత్తంగా కరోనాను జయించిన వారి సంఖ్య 4.22 కోట్లు దాటింది. నిన్న కరోనా వ్యాక్సిన్ 32,04,426 మంది తీసుకోగా 176 కోట్ల వ్యాక్సిన డోసులు ఇప్పటివరకూ పంపిణీ అయ్యాయి.
872055 461921You produced some respectable points there. I looked on the internet for the problem and located most people will go along with with your site. 372913
140568 641746You completed quite a few nice points there. I did a search on the problem and found practically all individuals will have the same opinion together with your weblog. 10719
Hey there, I think your website might be having browser compatibility
issues. When I look at your website in Opera, it looks fine but when opening in Internet Explorer,
it has some overlapping. I just wanted to give you a quick heads up!
Other then that, great blog!
906911 404190Hello there! Good post! Please inform us when all could see a follow up! 621237
466041 440567Good web site, nice and simple on the eyes and excellent content material too. Do you require many drafts to make a post? 228964
524410 25502Directories such given that the Yellow Websites require not list them, so unlisted numbers strength sometimes be alive more harm than financial assistance. 167653