Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 15 నవంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,927FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం

సూర్యోదయం: ఉ.6:09
సూర్యాస్తమయం: సా.5:22 ని.లకు
తిథి: కార్తీక శుద్ధ విదియ మ.1:52 ని.వరకు తదుపరి కార్తీక శుద్ధ తదియ
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: జ్యేష్ఠ రా.తె. 4:11 ని.వరకు తదుపరి మూల
యోగం: అతిగండ మ.1:46ని. వరకు తదుపరి సుకర్మ
కరణం: కౌలవ మ.1:52 ని. వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం : ఉ.11:23నుండి మ.12:08 ని. వరకు
వర్జ్యం : ఉ.9:55 నుండి 11:30 వరకు
రాహుకాలం: మ.12:00గం. నుండి 1:30 ని.వరకు
యమగండం: ఉ.7:30 ని నుండి 9:00 గం .వరకు
గుళికాకాలం: ఉ‌10:36 ని నుండి మ.12:00 గం.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:48 ని.నుండి 5:36 ని.వరకు
అమృతఘడియలు: రా.7:26 నుండి రా.9:01 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు

ఈరోజు. (15-11-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభం: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

మిథునం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

కన్య: చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

తుల: చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

ధనస్సు: కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం: అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.

కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

సినిమా

విజయ్ కింగ్ డమ్.. ఈ తికమక ఏంటి..?

విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను...

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ...

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్...

Rashmika: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ పై రష్మిక పోస్ట్...

Rashmika: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా లాంచ్...

ఇట్స్ కాంప్లికేటెడ్ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది : సిద్ధు...

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ...

రాజకీయం

మాజీ మంత్రి రోజాకు చెక్ పెడుతున్న వైసీపీ

తిరుపతి జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆయన ఏ...

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

ఎక్కువ చదివినవి

జాక్ టీజర్.. సిద్ధు మాస్ హంగామా..!

డీజే టిల్లుతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్...

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ...

ప్రభాస్ రాజా సాబ్.. ఏం జరుగుతుంది..?

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్...

ఇన్‌సైడ్ స్టోరీ: పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా.?

ఓ ఎమ్మెల్యే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే ఇష్టపడకపోతే.? ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేనట్టే. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్...

RC 16.. పవర్ క్రికెట్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన అంటూ తొలి ప్రాజెక్ట్ తోనే తన సత్తా చాటిన బుచ్చి బాబు రెండో...