Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 13 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:33
సూర్యాస్తమయం : సా‌.5:57
తిథి: మాఘశుద్ధ ద్వాదశి రా.6:12 ని.వరకు తదుపరి మాఘ శుద్ధ త్రయోదశి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : ఆరుద్ర ఉ.9:18 ని.వరకు తదుపరి పునర్వసు
యోగం: ప్రీతి రా.9:21 వరకు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: భాలవ రా.6:12 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: రా.10:30 నుండి 12:16 వరకు
దుర్ముహూర్తం.:సా.4:26 నుండి 5:12 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం:మ.12:00 నుండి. 1:30 వరకు
గుళికా కాలం :మ.3:21 నుండి 4:47 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:11 నుండి ఉ .5:59 వరకు
అమృతఘడియలు: లేవు
అభిజిత్ ముహూర్తం:మ.12:07 నుండి 12:53 వరకు

ఈరోజు (13-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.

వృషభం: ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి.

మిథునం: ఋణ సమస్యలు నుండి బయటపడతారు. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

కర్కాటకం: ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

కన్య: దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి.

తుల: ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.

వృశ్చికం: అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

ధనస్సు: ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం: దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

మీనం: ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బందు వర్గంతో మాటపట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...