Switch to English

రాశి ఫలాలు: బుధవారం 06 జూలై 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:34
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ శుద్ధ సప్తమి మ.3:21 వరకు తదుపరి ఆషాఢ శుద్ధ అష్టమి
సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం)
నక్షత్రము: ఉత్తర ఉ.8:25 వరకు తదుపరి హస్త
యోగం: వరీయాన్ ఉ.7:41 వరకు తదుపరి పరిఘ
కరణం: వనిజ మ. 2:46 వరకు
దుర్ముహూర్తం : ఉ.11:36 నుండి మ.12:24 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : సా.4:46 నుండి 6:20 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:43 నుండి మ.12:20 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:14 నుండి 5:02 వరకు
అమృతఘడియలు: రా.2:14 నుండి రా.తె.3:51 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (06-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం: ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మిథునం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం: ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

సింహం: ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

కన్య: వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

తుల: దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.

వృశ్చికం: సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు.

ధనస్సు: ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి.

మకరం: జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభం: విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

మీనం: ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఏడ్చేసిన గీతూ రాయల్… ఫైర్ అయిన...

బాడీ షేమింగ్ అనేది ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గళం విప్పుతున్నారు....

రాజకీయం

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

జస్ట్ ఆస్కింగ్: ఇంటింటికీ వెళ్ళి ‘అది చూపించి’ ఓట్లడుగుతారేమో.!

రాజకీయాలు ఎంతలా దిగజారపోయాయ్.? ఈ మాట పదే పదే అనుకుంటూనే వున్నారు జనం. అయినా, ప్రతిసారీ అంతకు మించిన లోతుల్ని ‘దిగజారుడుతనం’లో వెతుక్కుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న...

గోరంట్ల డర్టీ పిక్చర్.! ఫేక్ వీడియోనా.? ఒరిజినల్ సంగతేంటి.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని, యువజన రసిక శృంగార చిల్లర పార్టీగా మార్చేసింది ఆ వీడియో. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతోన్న ఓ వీడియో లీక్ అవడం, అందులో ఎంపీ...

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

ఎక్కువ చదివినవి

గోరంట్ల లీక్స్: నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారమా.?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ఈ వివాదాన్ని ఎలాగైనా సైడ్ లైన్ చేసెయ్యాలని అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తుండడం...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...

కామన్వెల్త్ క్రీడల విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్...

ఇన్స్టాగ్రామ్ లో అన్ని పోస్ట్ లను డిలీట్ చేసిన రానా

రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నాడు. సినిమా నచ్చితే అది హీరో పాత్రా కానీ క్యారెక్టర్ రోల్ అన్నది కూడా చూడడు రానా దగ్గుబాటి. ఇదిలా...

గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ: రామ్మోహన్ నాయుడు

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ అవుతుందనే ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయడు అన్నారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని.. మహిళల...