దేశంలో పెరుగుతున్న పెట్రోల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది అంటూ కొందరు ఆశావాహులు అనుకుంటున్నారు. వంద కు చేరువలో ఉన్న పెట్రోల్ రేటు 80 రూపాయలకు చేరుకుంటుందని కొందరు చాలా బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా రేట్లు తగ్గించాలి అనేది కొందరి వాదన. ఈ ప్రచారం పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ స్పందించారు. ఇప్పట్లో పెట్రోల్ రేట్లు తగ్గేది లేదు అంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మరియు రక్షణ రంగంపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పెట్రోల్ రేట్లను తగ్గించలేమని ఆయన అన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా ఆయన చెప్పలేం అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. పెట్రోల్ మరియు ఇతర పన్నులను ఏ మాత్రం తగ్గించినా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. దాంతో చాలా కాలంగా ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.
144198 97252bathroom towels ought to be maintained with a very good fabric conditioner so that they will last longer:: 37854
772788 545987You genuinely should experience a tournament for starters with the finest blogs online. Let me recommend this wonderful website! 790910
197482 459753Spot on with this write-up, I genuinely suppose this internet web site needs rather a lot more consideration. most likely be once a lot more to learn much a lot more, thanks for that info. 160083
700679 241130Currently it seems like BlogEngine will be the very best blogging platform out there proper now. (from what Ive read) Is that what youre employing on your blog? 429564
519308 769086Hey, you used to write wonderful, but the last couple of posts have been kinda boringK I miss your excellent writings. Past few posts are just a bit out of track! come on! 332572