Switch to English

దెబ్బకి దిగొచ్చిన నరేంద్ర మోడీ.. కానీ, చేతులు కాలిపోయాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం.? ఔను, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 18 ఏళ్ళు పైబడినవారందరికీ కేంద్రమే ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్లను అందిస్తుందని ప్రకటించడం.. ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ చాలా వేగంగా దేశాన్ని కమ్మేసింది. తగినన్ని వ్యాక్సిన్లను అత్యంత వేగంగా సమకూర్చుకోవడంలో దేశం విఫలమయ్యింది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాల్సింది ప్రధాని మోడీనే.

సెకెండ్ వేవ్ నెమ్మదిస్తున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ.. అందరికీ ఉచిత వ్యాక్సిన్.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు మొదలు పెట్టారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుందట.. 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రులకు అందుబాటులో వుంటాయట.. కొనుక్కోగలిగినవాళ్ళు అక్కడికెళ్ళి కొనుక్కుంటారట. మొన్నటికి మొన్న మే 1 నుంచి 18-45 ఏళ్ళ వారికీ వ్యాక్సిన్.. అని ప్రకటించినట్టే వుంటుందేమో ఇది కూడా. అందరికీ ఉచిత వ్యాక్సిన్, కేంద్ర ప్రభుత్వం తరఫున వేగంగా జరిగే పరిస్థితి లేదు.

ఈలోగా ప్రైవేటు ఆసుపత్రులకెళ్ళి చేతి చమురు వదిలించుకోవాల్సిందే సామాన్యులు. ఔను మరి, ప్రైవేటు ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు అందుతున్నాయి. అందుకు నిదర్శనం నిన్న హైద్రాబాద్ నగరంలో జరిగిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్. నిజానికి, తక్కువ ఖర్చుతో.. అంటే, ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయిస్తున్న ఆ 25 శాతం వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తెస్తే దానివల్ల ప్రయోజనం చాలామందికి కలుగుతుంది.

కానీ, ప్రైవేటు ఆసుపత్రులు లాభపడాలన్న కోణంలో.. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కాసుల పంట పండాలన్న కోణంలో.. మోడీ సర్కార్, ప్రజా ప్రయోజనాల్ని పక్కన పెట్టేసిందని అనుకోవాలి. ఇక, మోడీ తాజాగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తాము దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు షరా మామూలుగానే సొంత డబ్బా కొట్టుకున్నారు. వైఫల్యాల్ని మాత్రం ఒప్పుకోలేదు. అలా ఒప్పుకుంటారని ఎవరూ ఆశించలేదు కూడా. నిజానికి, ఈసారి మోడీ ప్రసంగం గురించి గతంలోలా ఎవరూ ఎదురుచూడలేదు. కరోనా విషయంలో మోడీ ఫెయిల్యూర్.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...