కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టే చట్టాలను వారికి ఇష్టం లేకుండా తీసుకు వచ్చినందుకు వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలకు ఇప్పటికే ఢిల్లీ శివారు ప్రాంతాల్లో శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు మరియు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. హీరోయిన్ స్వర భాస్కర్ కూడా రైతు పోరాటంకు మద్దతు తెలిపారు.
మద్దతు అంటే కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కాకుండా రైతుల వద్దకు వెళ్లి రోడ్డు మీద కూర్చుని మరీ వారికి అనుకూలంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. ఒక హీరోయిన్ ఇలా రైతుల కోసం రోడ్డు ఎక్కడం అరుదుగా చూస్తూ ఉంటాం. గత కొంత కాలంగా జరుగుతున్న కేంద్ర వ్యతిరేక పోరాటాలకు ఈమె మద్దతుగా నిలుస్తుంది.
285357 618846hello I was quite impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 719156
637703 512862As being a Newbie, Were permanently exploring online for articles which can be of assist to me. Many thanks 168922
55944 471969Of course like your web site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I uncover it quite bothersome to tell the truth nevertheless Ill undoubtedly come back once more. 348159