Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 104 – రీయూనియన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

బుధ, గురు వారాల ఎపిసోడ్‌ ల్లో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ గురించి బిగ్‌ బాస్‌ మాట్లాడి వారి జర్నీని చూపించారు. ఇక ఈ సీజన్‌ లో రీ యూనియన్‌ ఉంటుందా ఉండదా అనుకుంటూ ఉండగా వెళ్లి పోయిన కంటెస్టెంట్స్స్‌ అందరిని కూడా తీసుకు వచ్చారు. బిగ్‌ బాస్‌ లో కరోనా జాగ్రత్తలు అధికంగా తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇంతకు ముందు కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో ఎలా అయితే గ్లాస్‌ వాల్‌ ను ఉంచారో అదే విధంగా ఈ కంటెస్టెంట్స్‌ రీ యూనియన్‌ ను కూడా గ్లాస్‌ వాల్‌ ద్వారా ఉంచారు. గ్లాస్‌ వాల్‌ లేకుండా రీ యూనియన్‌ ఉంటే బాగుండేది. కాని చివరి మూమెంట్ లో రిస్క్‌ తీసుకోవాలని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు అనుకున్నారు. అందుకే గ్లాస్‌ వాల్‌ ఉంచారు.

మొదటగా మోనాల్‌ రావడంతో అఖిల్‌, సోహెల్‌, హారికల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గ్లాస్ వాల్‌ ద్వారానే హగ్‌ లు ఇచ్చుకున్నారు. ఒకొక్కరి గురించి మాట్లాడుతూ మోనాల్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యింది. అఖిల్‌ నెం.1 అంటూ గట్టిగా అరిచేస్తూ మోనాల్‌ అక్కడి నుండి వెళ్లి పోయింది. ఇక ఆ తర్వాత కరాటే కళ్యాణి మరియు లాస్య కలిసి వచ్చారు. ఇద్దరు కూడా కంటెస్టెంట్స్‌ తో చిన్న టాస్క్‌ ఆడించారు. ఎస్‌ నో ఆటలో భాగంగా ఒకొక్కరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. సరదాగా సాగిన ఆ ప్రశ్నలు నవ్వు తెప్పించాయి. డాన్స్‌ చేయడంతో పాటు కళ్యాణి పాట పాడింది. వెళ్లి పోయే ముందు కరాటే కళ్యాణి పాట పాడి వెళ్లి పోయారు. ఉన్నంత సేపు అరియానాను ఉడికించేందుకు అప్పటి ఆలు సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత కుమార్‌ సాయి మరియు స్వాతిలు వచ్చారు. వీరిద్దరు కూడా ఫన్‌ క్రియేట్‌ చేశారు. అఖిల్‌ ను కుమార్‌ సాయి పోయే సమయంలో కరివేపాకు అన్నాడు. దానికి అఖిల్‌ బాగా రియాక్ట్ అయ్యాడు. నేను బాగా ఆడటం వల్ల ఇక్కడ ఉన్నాను.. నువ్వు అక్కడ ఉన్నావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలతో కుమార్ సాయి నొచ్చుకున్నాడు. వాటిని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. నీకు పులిహోర ఇష్టం నాకు ఇష్టం. నీకు కరివేపాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అనగానే అఖిల్‌ మొహం మాడిపోయింది. ఇక గంగవ్వ చివర్లో వచ్చింది. ఆమెతో పాటు సుజాత కూడా వచ్చారు. ఇతర కంటెస్టెంట్స్‌ సందడి శనివారం ఎపిసోడ్‌ లో చూపించబోతున్నారు. ఆదివారం ఫినాలే ఎపిసోడ్‌కు అంతా రెడీ అయ్యింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....